పాపం మెగాస్టార్‌… శ్రీజ క‌ష్టాల‌కు తోడు ఇప్పుడు కొత్త‌గా సుస్మిత క‌ష్టాలు మొద‌ల‌య్యాయ్‌…!

పాఫం మెగాస్టార్ చిరంజీవికి ఇటీవ‌ల పెద్ద‌గా టైం క‌లిసి రావ‌డం లేదు. మెగా ఫ్యామిలీలో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఎదుర‌వుతూనే వ‌స్తోంది. రీ ఎంట్రీ త‌ర్వాత చిరు న‌టించిన సైరా, ఆచార్య ప్లాప్‌. సంక్రాంతికి వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య మాత్రం స‌క్సెస్‌. రీసెంట్‌గా త‌న ఇంట్లోకి బుల్లి మ‌న‌వ‌రాలు రావ‌డంతో చిరు ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధులే లేవు. అయితే చిరు కుమార్తెల విష‌యంలో ఎప్పుడూ ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.
నీ కూతుర్ని లేపుకుపోతా అంటూ కాలేజ్ డేస్‌లో బ‌న్నీ వార్నింగ్ ఎవ‌రికో తెలుసా…!
Chiranjeevi's daughter Sreeja heads for divorce?
మ‌రోసారి చిరంజీవిని టార్గెట్ చేస్తోన్న దిల్ రాజు… ఈ సారి థియేట‌ర్లు లేకుండా కొత్త గేమ్‌…!
చిరు రెండో కుమార్తె శ్రీజ ఫ్యామిలీ లైఫ్ మెగాస్టార్‌కు ఎప్పుడూ పెద్ద టెన్ష‌నే. ముందు ఇంట్లో చెప్ప‌కుండా ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. పాప పుట్టాక మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి చిరు ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. ఇప్పుడు క‌ళ్యాణ్‌దేవ్‌తో రెండో పెళ్లి చేశాక మ‌రో పాప పుట్టాక అత‌డికి కూడా దూరంగా ఉంటోంది. ఇప్పుడు కూడా శ్రీజ చిరు ఇంట్లోనే ఉంటోంది.
పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబోలో మిస్సయిన సూప‌ర్ హిట్‌ సినిమా ఇదే..!
రామ్ చరణ్ లిప్‌లాక్ ఇచ్చిన ఏకైక స్టార్ హీరోయిన్… చిరు రంగంలోకి దిగితే కాని ఒప్పుకోలేదా..!
ఇక చిరు పెద్ద కుమార్తె సుస్మిత ఫ్యామిలీ లైఫ్ కూడా అంత స‌జావుగా లేద‌నే టాలీవుడ్ గుస‌గుస‌లు. భ‌ర్త చెన్నైలో ఉంటాడు. సుస్మిత మాత్రం భ‌ర్త‌కు దూరంగా కొన్నేళ్ల నుంచి హైద‌రాబాద్‌లో తండ్రి ఇంట్లోనే ఉంటోంది. భ‌ర్త‌తో ఆమెను క‌లిపేందుకు చిరు చేస్తోన్న ప్ర‌య‌త్నాలు అంత‌గా ఫ‌లించ‌లేద‌ని.. ఆమె వైవాహిక జీవితం కూడా అంత సానుకూలంగా లేదంటున్నారు.
టాప్ సీక్రెట్.. మగధీర సినిమాలో చిరంజీవి నటించలేదా.. ఆ పాత్రలో నటించిన హీరో ఎవరు..!
Chiranjeevi's Daughter Sushmita Konidela Makes Jasmine Garland in Latest Insta Post - News18
వెరీ ఇంట్రెస్టింగ్: బాలయ్య అందుకే కూతుర్లని హీరోయిన్లుగా పరిచయం చేయలేదా..?
ఇక ఇప్పుడు సుస్మిత భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా హైద‌రాబాద్‌లో ఉంటూ కొత్తగా సినిమా వ్యాపారం అంటూ మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే ఆమె నిర్మించిన వెబ్ సీరిస్‌లు, సినిమాలు అన్నీ ఫ‌ట్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా త‌న తండ్రి చిరుతోనే ఆమె బ‌డా నిర్మాత‌గా మారేందుకు రెడీ అవుతున్నారు. మలయాళీ హిట్ మూవీ బ్రో డాడీ మూవీని రీమేక్ చేస్తున్నారు. కుర‌సాల‌ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.
ఇంత పెద్ద స్టార్ హీరో చిరంజీవికి ఆ సినిమాలు ఎందుకు క‌లిసి రావ‌ట్లేదు…!
‘ ఖైదీ ‘ షూటింగ్‌కు చిరంజీవి, మాధ‌వి మ‌ధ్య గొడ‌వ వెన‌క ఇంత జ‌రిగిందా… !
ఈ సినిమాకు చిరు వ‌ద్ద‌న్నా కూడా సుస్మిత మాత్రం తానే నిర్మాత‌గా ఉంటాన‌ని ప‌ట్టుబ‌డుతోంద‌ట‌. క‌నీసం రు. 100 – 120 కోట్ల బ‌డ్జెట్ రేంజ్‌లో ఈ సినిమాకు ఖ‌ర్చ‌వుతుంది. కూతురుతో అంత పెట్టుబ‌డి పెట్టించ‌డం చిరుకు ఏ మాత్రం ఇష్టం లేదు. చిరు మ‌రో నిర్మాణ భాగ‌స్వామిని చూసినా కూడా సుస్మిత ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ఇప్పుడు చిరుకు కూతురును క‌న్విన్స్ చేయ‌డం.. ఆమె ఓ ప‌ట్టాన ఒప్పుకోక‌పోవ‌డం త‌ల‌కు మించిన భారంగా మారింద‌ట‌.