రామ్ చరణ్ లిప్‌లాక్ ఇచ్చిన ఏకైక స్టార్ హీరోయిన్… చిరు రంగంలోకి దిగితే కాని ఒప్పుకోలేదా..!

చిత్ర పరిశ్రమలో ఉండే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత పెద్ద తోపైనా సరే.. సినిమాల్లో నటించే సమయంలో కొన్ని కొన్ని సన్నివేశాల్లో నచ్చకపోయినా అవి చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తాను పెట్టుకున్న రూల్స్ ఏమాత్రం బ్రేక్ చేయని మెగా వారసుడు రామ్ చరణ్.. ఓ సినిమా విషయంలో మాత్రం తన రూల్స్ బ్రేక్ చేయాల్సి వచ్చింది.

 

అయితే అది ఆయనకు తెలిసి కాదు.. తెలియకుండానే త‌న కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన రంగస్థలం సినిమా కోసం చ‌ర‌ణ్ ఆ ప‌ని చేయాల్సి వచ్చింది. టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో చరణ్‌కు జంటగా సమంత హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో చరణ్‌కు ఎలాంటి ప్రమయం లేకుండానే ఈ మూవీలో వచ్చే ఓ సన్నివేశంలో సమంతకు లిప్ కిస్ ఇచ్చేశాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లో నేను నటించను అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడట. అదే సమయంలో ఈ సినిమాలో వచ్చి ఓ సన్నివేశంలో షూటింగ్ సమయంలో ”చివరి నిమిషంలో సుకుమార్ సమంత వద్దకు వెళ్లి షాట్‌ రెడీ అంటాడు.. నువ్వు వెళ్లి డైరెక్ట్ గా రామ్ చరణ్ కు ముద్దు పెట్టేసే తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పుకొచ్చాడట”.

ఆ విధంగా సమంత ఆ సన్నివేశంలో రామ్ చరణ్‌కు లిప్ కిస్ ఇచ్చేసింది. అయితే అప్పుడు అక్కడ ఏం ?జరుగుతుందో తెలియని రామ్‌చరణ్ అయోమయంలో పడిపోయారట. తర్వాత కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న రామ్‌చరణ్ దర్శకుడు సుకుమార్‌పై సీరియస్ అయ్యారట. మూడు రోజులు పాటు సినిమా షూటింగ్లోనే కనిపించలేదట. తర్వాత అసలు విషయం తెలుసుకున్న చిరంజీవి ఈ మ్యాటర్‌ సాల్వ్ చేసి మళ్లీ సినిమా షూట్‌ను మొదలుపెట్టి ఇచ్చారట. ఈ విధంగా ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ త‌న‌కు తెలియ‌కుండానే లిప్‌కిస్ సీన్ చేయాల్సి వ‌చ్చింది.