డైలీ అరగంట న్యూడ్ గా..టాప్ టూ బాటమ్ మొత్తం..అందం కోసం తమన్నా పడే తిప్పలు తెలిస్తే..బుర్ర పీకుంటారు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తమన్నా భాటియా ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పైనుంచి బాటమ్ వరకు చెక్కిన శిల్పంలో పర్ఫెక్ట్ ఫిజిక్ లో ఉంటుంది . అంతేనా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత తెల్లగా పాలమీగడలా ఉంటుంది . చూస్తే కొరుక్కు తినేయాలని.. కొరికితే కందిపోతుందేమో అని అనిపించే అందంగా అందం ఆమె సొంతం . అందుకే అందరూ ముద్దుగా ఆమెను మిల్కీ బ్యూటీ అంటూ పిలుస్తూ ఉంటారు .

రీసెంట్గా మిల్కీ బ్యూటీ తమన్నకు సంబంధించిన ఓ బ్యూటీ టిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్న అందరూ మేకప్ వేసుకుంటేనే తెల్లగా ఉంటారు. ఎవరో కొందరు మాత్రమే తమన్నాలా మేకప్ వేసుకోకపోయినా చాలా తెల్లగా పాలరాతి బొమ్మలా ఉంటారు . అయితే తమన్న ఇంతటి స్కిన్ టోన్ ని మెయిన్ టైన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే.. మొదటి నుంచి తమన్నా పాలు ఎక్కువగా తాగుతుందట. అంతేకాదు తమన్నా హెల్త్ పట్ల కేరింగ్ ఎక్కువగా తీసుకుంటుందని ..ఫస్ట్ నుంచి సున్నిపిండి పాలు రాసుకోవడం అలవాటు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది.

Tamanna, smile, sari, actress, blue, HD wallpaper | Peakpx

అంతేకాదు ఇప్పటికీ తమన్నా తన చర్మానికి ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడదని ..సున్నిపిండి పచ్చిపాలు వాడుతుందని.. షూటింగ్లో ఎంత లేట్ అయినా సరే రాత్రి పడుకునే ముందు అరగంట పాటు బాడీ మొత్తానికి డ్రెస్ మొత్తం తీసేసి బాడీ కి అంతా సున్నిపిండి అప్లై చేసుకుని అరగంట పాటు డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత చల్ల నీటితో తుడిచేసుకుంటుందని.. ఆ కారణంగానే తమన్నా ఇంత తెల్లగా ఉంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తమన్నా బ్యూటీ టిప్ ను అందరు అమ్మాయిలు ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా సరే తమన్నా లాంటి హాట్ ఫిగర్ తెలుగులో మరెవరు లేరనే చెప్పాలి అంటూ జనాల సైతం కామెంట్స్ చేస్తున్నారు . త్వరలోనే తమన్న భోళా శంకర్ సినిమాలో నటించబోతుంది . ఈ సినిమా ద్వారా మరో హిట్టు తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతుంది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news