ఓరి మీ దుంపల్ తెగ.. నీహారిక విడాకుల వెనుక ఆ రాజకీయ నేత అలా చేసాడా..? బాబాయ్ కోసం అమ్మాయి ని బలి చేసారుగా..!!

గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో మెగా డాటర్ నిహారిక డివోర్స్ న్యూస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ తెలుగు రాష్ట్రాలలో వార్తలు మారుమ్రోగిపోతున్నాయి. జనాలు కూడా ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . మెగా ఫ్యామిలీ కావడంతో జనాలు కూసింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్టు మొహానే నిర్మొహమాటంగా చెప్పేసే నాగబాబు సైతం ..తన కూతురి విడాకుల వార్త నోరు విప్పడం లేదు.

Niharika Konidela and Chaitanya Jonnalagadda heading for divorce? |  PINKVILLA

ఇంత ట్రోలింగ్ జరుగుతున్న ఇలాంటి న్యూస్లు వైరల్ అవుతున్న ఇప్పటివరకు స్పందించలేదు . కేవలం నాగబాబు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఇటు జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ నుంచి కానీ ఏ ఒక్కరు ఈ ఇష్యూ పై స్పందించడం లేదు . ఈ వార్తలు తప్పు ఫేక్ అంటూ ఎవరు కొట్టిపడేయకపోవడంతో నిజంగా ఈ న్యూస్ నిజమే అంటు మెగా ఫాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. కాగా ఇలాంటి క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ వెనుక ఉన్న ఓ రాజకీయ నేత కావాలనే మెగా ఫ్యామిలీ ఆడపడుచు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Niharika Konidela Wedding: निहारिका और चैतन्य की हल्दी सेरेमनी की तस्वीरें  हुईं वायरल, पवन कल्याण भी पहुंचे - Niharika Konidela Chaitanya Haldi  Ceremony Photos Viral Pawan Kalyan Joins ...

మనకు తెలిసిందే నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రన్ చేస్తున్నాడు . 2024 ఎలక్షన్లో పోటీ కూడా చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే రాజకియ పరంగా ఆయన పరువు తీయ్యడానికి..పొలిటికల్ గేమ్‌స్ ఆడుతూ..పాపం పుణ్యం ఎరుగని ఆడపిల్ల జీవితాని నాశనం చేసాడు ఆ పెద్ద మనిషి అంటూ ఏపి రాజకీయాలల్లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కావాలని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిన ఓ బడా రాజకీయ నేత నిహారికను టార్గెట్ చేసి.. మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి తద్వారా జనసేన పార్టీని డీ గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

Telugu star Niharika Konidela gets engaged, see pics, Celebrity wedding

నిహారిక విషయంలో జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ ని బ్రెయిన్ వాష్ చేశాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నిహారిక గురించి పూర్తిగా తెలిసిన జొన్నలగడ్డ చైతన్య కూడా ఇప్పుడు నిహారికతో కలిసి జీవించడానికి సిద్ధంగా లేడని ..ఆ కారణంగానే పెళ్లి ఫొటోస్ డిలీట్ చేశాడని తెలుస్తుంది . మొదటి నుంచి జొన్నలగడ్డ చైతన్య చాలా సైలెంట్.. నిహారిక అంటే చాలా ఇష్టం . ఎలాంటి ప్రాబ్లమ్‌స్ లో ఉన్నా..ఇన్వాల్వ్ అయినాభార్య కు సపోర్ట్ గా ఉన్నాడు. ఇలాగే పలు సందర్భాలలో నిహారికను వెనకేసుకొచ్చారు . అలాంటి చైతన్య నిహారిక కి డివర్స్ ఇవ్వబోతున్నాడు అంటే ఆ రాజకీయనేత ఎంతలా తన బ్రెయిన్ వాష్ చేశాడో అంటూ మెగా ఫాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఇప్పటికైనా నాగ చైతన్య మేలుకొని డివోర్స్ ఇవ్వకుండా నిహారికతో బుద్ధిగా కాపురం చేసుకుంటే మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ.. జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?

Tags: intresting news, Konedala Niharika, latest news, latest viral news, Mega Family, niharika, social media, social media post, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news