40 ఏళ్లలోనూ న‌య‌న‌తార గ్లామ‌ర్ వెన‌క ఉన్న సీక్రెట్ ఇదే… ప్ర‌తి రోజు భ‌ర్త‌తో 2 గంట‌లు ఆ ప‌ని ఉండాల్సిందే..!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇప్ప‌ట‌కీ న‌య‌న‌తార కాల్షీట్లు కావాలంటే రు. 5 కోట్ల పై మాటే. స్టార్ హీరోల‌ను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతార లేడీస్ సూపర్ స్టార్‌గా ఎదిగింది.

When will Vignesh Shivan and Nayanthara's wedding photos be released?  Here's what we know | Filmfare.com

గత సంవత్సరం కోలీవుడ్ దర్శకుడు వివిఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దాదాపు ఏడు సంవత్సరాలు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నఈ జంట గత సంవత్సరం ఒక్కటయారు.పెళ్లయ్యాక కూడా నయనతార కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. ఇదే స‌మ‌యంలో 40 సంవత్సరాల వయసుకి ద‌గ్గ‌ర‌వుతున్నా న‌య‌న్ అందం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరట్లేదు.

Vignesh Shivan pens a cute note for his lady love ahead of the wedding -  News - IndiaGlitz.com

అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు నయనతార బ్యూటీ సీక్రెట్ ఏంటో లీక్ అయింది. ఈ లేటు వయసులో కూడా నయనతార ఇంత సూపర్ హాట్‌ గా ఉండడానికి..ఇంత గ్లామర్ గా మెరిసిపోవడానికి కారణం ఉందట. నయనతార ప్రతిరోజు తన భర్తతో కలిసి కనీసం రెండు గంటలపాటు యోగా చేస్తుంది. అలాగే మంచి డైట్‌తో పాటు హెల్తి ఫుడ్ తీసుకుంటుందట.

Enroute Barcelona: Nayanthara and husband Vignesh Shivan all set for  romantic honeymoon, share photo from private jet | IWMBuzz

ఇక తాను ఫాలో అయ్యే డైట్‌లో కొబ్బరి నీళ్లు, జ్యూస్ ప్రతిరోజు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుంది. భోజనం సమయంలో వెజిటేబుల్స్, నాన్ వెజ్, గుడ్లను సమపాళ్ల‌లో స్వీకరిస్తుందట. ఆయిల్ ఫుడ్‌కు కంప్లీట్ గా దూరంగా ఉంటుందట. వీటితో పాటు కచ్చితంగా రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోతుందట. వీటివల్లే నయనతార ఇప్పటికీ ఇంత హాట్ గా ఉండటానికి కారణం.