అనసూయ ప్రైవేట్ పార్ట్ పై ఉన్న టాటూ కి అర్థం ఇదా..మంచి రొమాంటిక్ బ్యూటీనే..!!

అనసూయ .. ఈపేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అనేక షోల్లో యాంకరింగ్ చేస్తున్న ఈమె. కేవలం యాంకర్ గానే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ పలు కీలకపాత్రలోను పోషిస్తుంది. క్రేజీ ఆఫర్ను పట్టేస్తూ అభిమానులను నిరంతరం ఎంటర్టైన్ చేస్తుంది.

అయితే జబర్దస్త్ నుండి ఏ ముహూర్తంలో యాంకర్ గా తప్పుకుందో అప్పటినుంచి సోషల్ మీడియాలో అనసూయ గురించి ఏ వార్త వచ్చినా కూడా అది ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది. కానీ అనసూయ ఎలాంటి వార్తలు పట్టించుకోకుండా తమ ఫ్యామిలీతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ప్రస్తుతం ఫారిన్ టూర్ లో దిగిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ తమ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలు ఆమె ఎదపై ఉన్న టాటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆమె ఎదపై ఉన్న టాటూ కి అర్థం ఏంటి? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

అనసూయ ఎదపై ఉన్న టాటూ కి అర్థం ఏమిటంటే…’ నిక్కు’. అంటే అది ఆమె భర్త ముద్దు పేరట. ఈ క్రమంలోనే అనసూయ కి తన భర్త అంటే ఎంతో ఇష్టం ఉంటేనే తన ప్రైవేట్ పార్ట్ పైన టాటూ వేపించుకుంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. మరికొందరు అది వాళ్ల పర్సనల్ బ్రో మనకెందుకు చెప్పు అంటున్నారు.