ఆ హీరోయిన్ మహేశ్ బాబు కి కలిసిరాదా..? మూడుసార్లు సినిమాను క్యాన్సిల్ చేసుకున్న హీరో.. అన్ని సూపర్ హిట్లే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చాక ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి . ఎలాంటి హీరోలతో నైనా సినిమాను యాక్సెప్ట్ చేయించుకొని హిట్ ట్రాక్ లో పడాలి . అప్పుడే ఆ హీరోయిన్ కి స్టార్ స్టేటస్ వస్తుంది . అయితే అలాంటివి చేయకపోయినా సరే సూపర్ స్టార్ గా మారిపోయింది . అలాంటి పేరు సంపాదించుకున్నింది నయనతార. నయనతార ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెళ్ళై ఇద్దరి బిడ్డలకు తల్లైన ఆమె క్రేజ్.. ఏ మాత్రం తగ్గడం లేదు . ఒక్కొక్క సినిమాకి దాదాపు పది కోట్లు తీసుకుంటుంది . అంటేనే అమ్మడు లెవెల్ అర్థం చేసుకోవచ్చు .

Nayantara Not Part Of Mahesh Babu's Next Film - Filmibeat

అంత ఎందుకు ఇప్పటికి మన టాలీవుడ్ హీరోలు అమ్మడు తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే నయన్ నే ఎక్కువ చేస్తూ మన తెలుగు హీరో సినిమాలను రిజెక్ట్ చేస్తుంది . అయితే అలాంటి హీరోయిన్ సినిమాలని మూడుసార్లు రిజెక్ట్ చేశాడు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు తన కెరీర్ లో మహేష్ బాబు నయనతార తో రొమాన్స్ చేసిన సందర్భాలే లేవు . కలిసి నటించిన మూవీసే లేవు .

Will Mahesh Babu's 'Pokiri' come back to theatres on account of his  birthday? | Telugu Movie News - Times of India

అయితే ఇంత క్రేజీ కాంబో ఎలా మిస్ అయిందంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు . అయితే మహేష్ బాబుకి ముందు నుంచి హీరోయిన్ నయనతార అంటే పెద్దగా ఇష్టం లేదని ..లుక్స్ వైజ్ కూడా మహేష్ బాబు రేంజ్ కి మ్యాచ్ అవ్వదు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండేదట . ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్లు కూడా మహేష్ బాబుకి నయనతార కి కాంబో సెట్ చేయాలని చూసిన మహేష్ బాబు రిజెక్ట్ చేశారట . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఆమె పేరుని సజెస్ట్ చేసిన మహేష్ బాబు రిజెక్ట్ చేశారట .

Watch Dookudu - Disney+ Hotstar

ఆశ్చర్యం ఏందంటే ఆ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిల్లో ఒకటే ” పోకిరి ” సినిమా . ఇలియానా ప్లేస్ లో నయనతారను ఊహించుకున్నారట డైరెక్టర్.. అయితే మహేష్ బాబు ఆ టైంలో ఇలియానా పేరుని సజెస్ట్ చేశారట . ఇక తర్వాత దూకుడు సినిమాలో కూడా ఇదే కాంబో రిపీట్ చేయాలని డైరెక్టర్ భావించారట . ఆశ్చర్యమేమిటంటే రెండోసారి కూడా మహేష్ బాబు – నయనతారను వద్దు అంటూ సమంతని చూస్ చేసుకున్నారట ,

Sarileru Neekevvaru (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

ముచ్చటగా మూడోసారి “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో నయనతారను చూస్ చేసుకున్న డైరెక్టర్ కు మహేష్ బాబు ఆమెను రిజెక్ట్ చేసి రష్మిక మందన్న పేరుని సెలెక్ట్ చేసుకున్నారు . ఈ మూడు సినిమాలు ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. మరి ఈ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, mahesh babu, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news