ఆ నైట్ కాంప్రమైజ్ అయ్యుంటే..సమంత బ్రతుకు ఇలా అయ్యేదే కాదా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత తలరాత ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. ఆమె లైఫ్ లో జరగబోయే విషయాలు ఆమె కన్నా ముందు సోషల్ మీడియాకి లీక్ అయిపోతున్నాయి. అంతలా తన ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ లో పెట్టేసింది సమంత అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత సమంత తీసుకున్న బోల్డ్ స్టెప్స్ ఇందుకు కారణమంటూ సమంత ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . అసలు సమంత విడాకులు తీసుకోకుండా ఉండాల్సిందని.. పెద్ద తప్పు చేసింది అంటూ కూడా సమంత ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

ఈ క్రమంలోని సమంత – నాగచైతన్య ల మధ్య జరిగిన ఓ గొడవ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . నిజానికి సమంత నాగచైతన్య చాలా అన్యోన్యంగా ఉండేవారు . అసలు ఈ జంట విడాకులు తీసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు . ఇలాంటి క్రమంలోనే వన్ ఫైన్ డే సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ఓ నోట్ పెట్టి చేతులు దులుపుకున్నారు . అయితే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నాం అని నోట్ పెట్టిన ఆరు నెలల ముందు నుంచే వీరిద్దరు విడివిడిగా ఉన్నారట .

Did Samantha avenge the divorce with Naga Chaitanya?

అంతేకాదు ఓ ఈవెంట్ లో జరిగిన గొడవ ఇందుకు కారణం అంటూ తెలుస్తుంది. ఆ నైట్ నాగచైతన్య – సమంత చాలా పోట్లాడుకున్నారని.. నాగార్జున – అమల చెప్పిన కూడా వినలేదని ..ఆ నైట్ సమంత తన ఈగో ని తగ్గించుకొని నాగచైతన్య కి సారీ చెప్పి ఉంటే ..కాంప్రమైజ్ అయి ఉంటే గొడవ ఇంతవరకు వచ్చేది కాదని .. ఆ నైట్ మాట్లాడిన మాటలు సమంత తాగిన మందు మత్తులో మాట్లాడిందని .. అయినా ఆ విషయాన్ని ఆలోచించుకోకుండా నాగచైతన్య ఘాటైన నిర్ణయం తీసుకున్నాడని .. ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల ఇద్దరు బాధపడుతున్నారు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.ఆ రోజు కొన్ని గంటలు కాంప్రమైజ్ అయి ఉంటే సమంత జీవితం ఇలా ఉండేది కాదు అని.. ఇప్పటికే ఓ పాపనో బాబునో ఎత్తుకొని చక్కగా కనిపించేవారు ఈ జంట అంటూ ఫ్యాన్స్ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Samantha, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news