పెళ్లికి ముందే శృంగారం త‌ప్పుకాదు… బెడ్‌పై ప్రియుడు విజ‌య్‌వ‌ర్మ‌తో రెచ్చిపోయిన త‌మ‌న్నా ( వీడియో )

టాలీవుడ్ మిల్కీబ్యూటీ ఇటీవ‌ల వార్త‌ల్లో బాగా పాపుల‌ర్ అవుతోంది. త‌మ‌న్నా వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అవుతోంది. ఇప్ప‌ట‌కీ ముదురు ముద్దుగుమ్మ అయిపోయింది. అయినా కూడా సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చిరుకు జోడీగా సైరా సినిమాలో చేయ‌గా.. ఇప్పుడు ఏకంగా భోళాశంక‌ర్ సినిమాలో హీరోయిన్గా న‌టిస్తోంది.

అటు మ‌రో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంకటేష్‌కు జోడీగా ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో న‌టించింది. ఈ వ‌య‌స్సులోనూ త‌న తెల్ల తోలు అందాలు చూపించ‌డంలో త‌మ‌న్నా ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌దు. త‌మ‌న్నా గ‌త కొంత కాలంగా త‌న ప్రియుడు విజ‌య్‌వ‌ర్మ‌తో డేటింగ్‌లో మునిగి తేలుతోంది. ఎక్క‌డ చూసినా ఈ జంటే క‌నిపిస్తోంది.

ఇక ఓటీటీలో రిలీజ్ అయిన ల‌వ్‌స్టోరీస్ సీరిస్ ఎంత బాగా పాపుల‌ర్ అయ్యిందో చూశాం. ఇందులో కియారా అద్వానీ, భూమి ప‌డ్నేక‌ర్‌, రాధికా ఆఫ్టే, మ‌నీషా కోయిరాలా న‌టించిన శృంగార స‌న్నివేశాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ సీరిస్‌కు పార్ట్ 2 కూడా రాబోతోంది. ఇందులో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మృణాల్ ఠాగూర్‌, సీనియ‌ర్ హీరోయిన్ కాజ‌ల్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. టీజ‌ర్‌లో తమ‌న్నా త‌న ప్రియుడు విజ‌య్‌వ‌ర్మ‌తో బెడ్‌మీద లిప్‌కిస్‌లు చేసుకుంటూ శృంగారంలో రెచ్చిపోతోన్న బిట్ క‌ట్ చేసి వ‌దిలారు. ఇప్ప‌టికే విజ‌య్‌వ‌ర్మ‌తో త‌మ‌న్నా రిలేష‌న్‌లో ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు దీనికి తోడు బెడ్ రూంలోనే త‌న ప్రియుడికి మూతి ముద్దులు ఇచ్చుకుంటూ రెచ్చిపోతోంది. మ‌రి ఈ వెబ్ సీరిస్ రిలీజ్ అయ్యాక ఫ‌స్ట్ పార్ట్ ను మించి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.

Tags: celebrities news, latest film news, latest filmy updates, latest news, lust stories 2, social media, Star hero, Star Heroine, tammanah, telugu news, Tollywood, Vijay Varma, viral news