ఆ డివర్స్ హీరో ని పెళ్ళి చేసుకోబోతున్న కెధరిన్.. ఈ సడెన్ షాక్ ఏంటి అమ్మడు..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాలని ..తమ బొమ్మను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని ..ఎంతోమంది ముద్దుగుమ్మలకు ఆశగా ఉంటుంది . అయితే అందరూ హీరోయిన్స్ అలా స్టార్ హీరోయిన్స్ గా మారగలరా ..? అంటే లేదనే చెప్పాలి . ఇండస్ట్రీ లోకి ఎన్నో భారీ అంచనాలతో ఆశలతో వచ్చిన అందాల ముద్దుగుమ్మలు మంచి హిట్ సినిమాలు పడిన సరే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వకుండా చాలామంది అలాగే ఉండిపోయారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కేథ‌రిన్ థ్రెసా .

60 வயது நடிகருடன் ஆட்டம் போட 30 வயது கேத்ரின் தெரசா கேட்ட சம்பளம் எத்தனை  கோடி தெரியுமா..? வயிற்றெரிச்சலில் நடிகைகள்..! | Actress Catherine Tresa  Starring With ...

బన్నీ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన కేథ‌రిన్ థ్రెసా మొదటి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది .ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో అరాకొరా అవకాశాలతో దూసుకుపోయింది . హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రను చూస్ చేసుకుంటూ ట్రెడిషనల్ గా మోడరన్ గా రెండిటి రోల్స్ లో నటించడానికి నటించి మెప్పించింది . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ కేథరిన్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేకపోయింది. పలువురు డైరెక్టర్స్ కూడా కేథ‌రిన్ థ్రెసా అందాలకు ఫిదా అవ్వలేకపోయారు.

Tollywood actress catherine tresa spells magic on us with her beautiful  pictures | - Catherinetresa, Catherine Tresa

ఈ క్రమంలోనే కేథరిన్ తన రూటు మార్చింది , ఇక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది . ఈ క్రమంలోనే అమ్మడు కోలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . ఇప్పటికే ఆ హీరో తన భార్యకు డివర్స్ ఇచ్చి సింగల్ గా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడని ..ఈ క్రమంలోని అతగాడితో ఓ సినిమా చేసిన కేథరిన్ ఆ టైమ్ నుంచి అతనిపై క్రష్ ఏర్పడిందని.. ఈ క్రమంలోనే అతగాడితో లైఫ్ని షేర్ చేసుకోవడానికి కేథ‌రిన్ థ్రెసా ఇంట్రెస్ట్ గా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

INTERVIEW: Catherine Tresa Spills The Beans About Her Role In Sarrainodu -  Filmibeat

ఏది ఏమైనా సరే కేథరిన్ ఇలా డివోర్స్ తీసుకున్న హీరోని పెళ్లి చేసుకోబోతుంది అనడం అభిమానులకు మింగుడు పడడం లేదు . అందుకే కేథరిన్ పై మండిపడుతున్నారు .దీని పై కేథరిన్ ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించలేదు . తన పెళ్లిపై కేథ‌రిన్ థ్రెసా అఫీషియల్ గా స్పందిస్తే ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి కేథ‌రిన్ థ్రెసా తన పెళ్లిపై ఏ విధంగా స్పందిస్తుందో..?