రామ్ చరణ్ కి భార్య కావాలని.. ఆఖరికి ఆ పని కూడా చేసి..చిరంజీవి చేత బూతులు తిట్టించుకున్న ఆ స్టార్ హీరోయిన్..!?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా ..తన పేరు చెప్పుకొని నలుగురు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగు రూపాయలు సంపాదించుకునే విధంగా తన పేరును క్రియేట్ చేసుకున్నారు. కాగా ఆయన వన్ అండ్ ఓన్లీ సన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ .. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుని హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు .

Rakul Entry for Ram Charan! | cinejosh.com

ఈ క్రమంలోనే రామ చరణ్ కి సంబంధించిన ప్రతి న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి రాం చరణ్ చాలామంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బోల్డ్ రొమాన్స్ కూడా చేశారు . కానీ ఎవరితో హద్దులు మీరి ప్రవర్తించలేదు . అయితే చరణ్తో మాత్రం చాలా మంది హద్దులు మీరడానికి ట్రై చేశారట. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..మెగా ఇంటి కోడలు కావాలని ఏకంగా పెళ్ళైన చరణ్ తో బోల్డ్ రొమాన్స్ కూడా సిద్ధపడిందట.

5 Reasons You Must Rewatch The Ram Charan And Rakul Preet-Starrer Bruce  Lee: The Fighter - Zee5 News

ఈ క్రమంలోనే బ్రూస్ లీ సినిమాలో చరణ్ తో ఓ సాంగ్ లో హద్దులు మీరి నటించింది . అంతేకాదు లిప్ లాక్ కూడా ఓకే చెప్పిందట. నిజానికి చరణ్ డైరెక్ట్ గా లిప్ లాక్ పెట్టిన సందర్భాలే లేవు . అయితే ఈ సినిమాలో డైరెక్టర్ కోరిక మేరకు డైరెక్ట్ గా లిప్ లాక్ పెట్టడానికి రకుల్ ఓకే చెప్పిందట కానీ చిరంజీవి మాత్రం అసలు విషయం తెలుసుకొని ఫైర్ అయ్యారట . ఇలాంటి మాయల నుంచి బయటపడడానికి చరన్ కి చిరంజీవి చాలా హెల్ప్ చేశాడట. అంతే కాదు పరోక్షంగా రకుల్ ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేలా చేశారట . ఏది ఏమైనా సరే చరణ్ జీవితాన్ని బలైపోకుండా కాపాడాడు చిరంజీవి..!!