“అదే జరిగితే శోభిత ధూళిపాళ్ల..దూల తీరిపొద్ది”.. కింద మీద తడిసిపొవాల్సిందేనా..?

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో .. హాట్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా నాగచైతన్యను అమ్మడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో నాగచైతన్య – శోభిత ఎక్కువగా తిరుగుతూ ఉండడం ఒక పాయింట్ అయితే ..ఆ పిక్స్ నెట్టింట లీక్ అయిపోతూ ఉండడం కూడా మరొక కీలక పాయింట్ అనే చెప్పాలి .

Rumoured couple Naga Chaitanya and Sobhita Dhulipala's unseen photo from  London goes viral, fans suggest they make it 'official' | Entertainment  News,The Indian Express

 

అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ కానీ శోభిత కానీ ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు . రీసెంట్ గానే లండన్ లో ఒకే రెస్టారెంట్ లో నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ళ అడ్డంగా దొరికిపోయారు . ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది శోభిత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ నిజంగా శోభిత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిందంటే మాత్రం దూల తీరిపోతుంది అంటూ సమంత ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

Naga Chaitanya Akkineni: Naga Chaitanya And Sobhita Dhulipala's Photo Which  Is Going Viral.. Will You Open Your Mouth Now?

 

చూడ చక్కని ముద్దుగుమ్మ ..ఓపికకు మరో మారుపేరైన సమంతనే వాళ్ళు అంతలా టార్చర్ చేశారని ..? సినిమాల విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టి సమంతను నాన్న రకాలుగా హింసించారని.. ఆ ఆడపిల్లకు జరిగిన అన్యాయమే మరో ఆడపిల్లకి జరుగుతుందని.. ఒకవేళ శోభిత మేలుకొని సరైన డెసిషన్ తీసుకోకపోతే అలాంటి టార్చర్ నే ఎదుర్కోవాల్సి వస్తుందని .. అక్కినేని ఇంటి వాళ్ళు పెట్టే టార్చర్ కి కింద మీద తడిసిపోతుంది అంటూ హెచ్చరిస్తున్నారు . చూడాలి మరి శోభిత ఇలాంటి వార్నింగ్స్ ను తీసుకొని చైతన్యకు దూరంగా ఉంటుందో ..లేక తన పాయింట్ నే కరెక్ట్ గా అనుకొని చైతన్యతో మింగిలై అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపడుతుందో ..? తెలియాలంటే మరి కొద్ది రోజుల్లో వేచి చూడాల్సిందే..!!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, shobitha dulipalla, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news