అనుష్క లో ఉన్న పరమ బ్యాడ్ క్వాలిటీ ఇదే..అందుకే జీవితం సంక నాకి పోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే.. టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క కి ఉన్న క్రేజే వేరు. జనాలలో అనుష్క అంటే ఉన్న ఫీలింగ్ ఏ వేరు. ఈ విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఇండస్ట్రీలో హ్యుజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ కన్నా అనుష్క అంటేనే జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ అనుష్క లో ఉండే గుడ్ క్వాలిటీస్ . అమ్మడికి కోపం రాదు ..చాలా సైలెంట్ గా ఉంటుంది . తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. రూమర్స్ వచ్చిన సరే దానిపై రియాక్ట్ అవ్వదు.. తెలిసి ఒకరిని నొప్పించదు .. తెలియకుండా చేసినా సరే ఆ బాధను తెలుసుకొని ఫీలైపోతూ ఉంటుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి భక్తి చాలా తక్కువ .

Size Zero Theatrical Trailer - Anushka Shetty | Arya | Sonal Chauhan | MM  Keeravaani - YouTube

కానీ అనుష్కకు మాత్రం భక్తి చాలా ఎక్కువ . ఏమాత్రం టైం దొరికిన సరే అనుష్క గుడ్లను సందర్శించి భక్తి పారవస్యంతో మునిగిపోతూ ఉంటుంది . అయితే ఇంతటి మంచి క్వాలిటీస్ ఉన్నా అనుష్క లో బ్యాడ్ క్వాలిటీ కూడా ఉంది. ఇదే విషయాన్ని ఫాన్స్ కూసింత గట్టిగానే చెప్పుకొస్తున్నారు . అనుష్క జీవితం సంక నాకి పోవడానికి ఆమెలో ఉన్న బ్యాడ్ క్వాలిటీయే కారణమంటూ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అన్నాక ఎంత జాలి .. దయ .. ఉన్నా సరే కూసింత కోపం మొండితనం ఉండాలి . ఆ రెండూ లేకపోతే డైరెక్టర్ లు పిండి పీల్చి పిప్పి చేసేస్తారు . నచ్చినట్లు వాడేసుకుంటారు.

Anushka Shetty Very Hot Face Photos In Saree - imagedesi.com

అనుష్కకు మొదటి నుంచి మొహమాటం ఎక్కువ. ఎవ్వరికీ ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేదని.. ఆ కారణంగానే డైరెక్టర్ లు ఆమెను వాడుకునేసారని ..జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు కంటెంట్ బాగో లేకపోయినా సరే డైరెక్టర్ హర్ట్ అవుతారని ..ఫీల్ అవుతారని .. కూడా అనుష్క పలు సినిమాలో నటించిన సందర్భాలు ఉన్నాయి . డైరెక్టర్స్ కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే అనుష్క మెల్ట్ అయిపోయి మరి ఆ స్టోరీలు చేసి తన కెరీర్ ని డిజాస్టర్ గా మార్చుకుందని .. ఒకవేళ అనుష్క తన కెరియర్ లో అందరి హీరోయిన్స్ లాగే కమర్షియల్ గా ఆలోచించి ఉంటే పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే అనుష్క లైఫ్ లో కొన్ని తెలిసి తెలియక చేసిన తప్పులకి శిక్ష ఇప్పుడు అనుభవిస్తుంది అన్నది మాత్రం వాస్తవం అంటూ కొందరు అనుష్క రియల్ ఫాన్స్ ఘాటుగా జవాబుఇస్తున్నారు..!!

Tags: Anushka Shetty, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news