అన్ని నీతులు మాట్లాడే మెగా కోడలు..ఆ పాయింట్ ఎలా మర్చిపోయిందబ్బా..? కరెక్ట్ మ్యాటర్ ని పట్టిన నెటిజన్స్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కన్నా వాళ్ళ భార్యలు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . మరి ముఖ్యంగా స్టార్ హీరోలు అందరూ ఈ మధ్యకాలంలో డమ్మీలు అయిపోతూ ..భార్యలు ఫాస్ట్ గా మారిపోతున్నారు . రీసెంట్గా ఉపసనా కూడా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు జనాలు. మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ . గత పదేళ్లుగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఈ మూమెంట్ ని.. రీసెంట్ గానే అభిమానులకు చెప్పుకు వచ్చింది మెగా ఫ్యామిలీ .

Ram Charan and his wife Upasana expecting their first baby; Chiranjeevi  announces the news | Celebrities News – India TV

ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . కాగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తనపై జరిగిన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి ..ఆస్తి కోసమే చరణ్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్న కామెంట్స్ పై స్పందించింది. అలాగే ఇన్నాళ్లు తాను ఎందుకు బిడ్డను కనలేదు అన్న ప్రశ్నల పై క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నెటిజన్లు తనను ట్రోల్ చేసే వాళ్లకు స్వీట్ గా ఇచ్చి పడేసింది ఉపాసన.

Upasana Konidela Flaunts Her Baby Bump At Husband Ram Charan's 38th Birthday  Bash

“ఈ క్రమంలోనే బిడ్డలను కనడం అనేది మా వ్యక్తిగతం . మేము ఎప్పుడు కనాలి అనుకుంటామో అప్పుడే ప్లాన్ చేసుకుంటాం. ఒకరి కోసం మేం బిడ్డల్ని కనలేం కదా అంటూ ఘాటుగా స్పందించింది . అంతేకాదు నా ఇంట్లో విషయాలు నా పర్సనల్ విషయాలు బయట వాళ్లకి చెప్పాల్సిన అవసరం లేదు .. నా గురించి వాళ్ళకి తెలియదు.. ట్రోల్ చేసుకునే వాళ్ళు ట్రోల్ చేసుకోనివ్వండి ..నాకేం ప్రాబ్లం లేదు” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే కొందరు జనాలు మెగా కోడలు తీరుపై మండిపడుతున్నారు .

Ram Charan Being Ram Charan: What He Told Paparazzi At Birthday Party

“మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ మీరు మాట్లాడేది కరెక్ట్ కావచ్చు ఉపాసన.. కానీ నీ అత్తమామల గురించి మీ అమ్మానాన్నల గురించి ఆలోచించవా ..? వాళ్ళకి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా ..?మనవడిని మనవరాలని ఎత్తుకోవాలని మరి ఆ కోరిక తీర్చే బాధ్యత నీది కాదా..? మెగా వారసుడు ని పెళ్లి చేసుకున్న నువ్వు వాళ్ళ ని సంతోషపెట్టే బాధ్యత నీకు లేదా..?” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు ఎన్ని నీతులు మాట్లాడిన మెగా కోడలు ఆ పాయింట్ ని మాత్రం ప్రస్తావించలేదని .. అదే మెగాకోడల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ అంటూ కూసింత ఘాటుగానే ట్రోల్ చేస్తున్నారు . దీంతో మరోసారి మెగా కోడలు ఉపాసన పేరు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mega Family, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, upasana, viral news