సమంత-చైతన్య నిజంగానే కలిసిపోతున్నారా..? ఆ స్టార్ డైరెక్టర్ పెద్దరాయుడుగా మారాడా..? ఈ ట్వీస్ట్ ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నిన్న మొన్నటి వరకు చైతన్య – సమంత కలవరని. ఇకపై వాళ్ళ కలిసే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చిన జనాలు కూడా త్వరలోనే సమంత – చైతన్య మళ్ళీ కలవబోతున్నారు అంటూ చెప్పుకు రావడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సమంత ప్రెసెంట్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . మరీ ముఖ్యంగా సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ తన హెల్త్ గురించి తన నెక్స్ట్ స్టెప్స్ గురించి బోల్డ్ గా స్పందిస్తుంది.

Naga Chaitanya and Samantha reveal new poster of 'Majili' | Telugu Movie News - Times of India

ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత ఒకప్పుడు నటించిన మజిలి సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్గా పోస్ట్ చేసుకొచ్చింది. ” శ్రావణి రోల్ తన లైఫ్ లో ఎంతో ప్రత్యేకమైన చెప్పుకొచ్చింది”. ఈ క్రమంలోనే శివ నిర్వాణ చేసిన ట్వీట్ కి ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్ పోస్ట్ చేస్తూ ..”ఫోర్ ఇయర్స్ ఆఫ్ మజిలీ ” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరో కాదు ఒకప్పుడు సమంత భర్తగా ఉన్న నాగచైతన్య.

Shiva Nirvana - Wikipedia

ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎప్పుడు సమంత – చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య కి సంబంధించిన పిక్ పై లవ్ సింబల్ పోస్ట్ చేసింది లేదు .. ఫస్ట్ టైం ఇలా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొంచెం కొంచెంగా కోపం తగ్గించుకుంటుందని .. ఇదే కొనసాగితే ఫ్యూచర్లో వాళ్ళు కలిసి పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . వీళ్లిద్దరిని కలపడానికి స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ చాలా ప్రయత్నిస్తున్నారని .. అవి సక్సెస్ అయితే మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనంగా మారబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇప్పటికి సమంత – చైతన్య కలవాలి అని అక్కినేని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు చూసారా..? అది రియల్ అభిమానం అంటే . చూడాలి మరి ఈ జంట కలుస్తారో లేక విడిగానే హ్యాపీగా ఉంటారో..?

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Naga Chaitanya, Samantha, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news