కడుపుతో ఉన్నా కూడా అలాంటి పనులా..? ఇదెక్కడి పైత్యమే తల్లి..!!

ప్రెసెంట్.. మెగా కోడలు పిల్ల ఉపాసన కడుపుతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా గత పదేళ్లుగా మెగా ఫ్యాన్స్ ..సినీ ఇండస్ట్రీ .. మెగా కుటుంబం.. ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు . రామ్ చరణ్ ఈ మూమెంట్స్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . ఎప్పుడు లేని విధంగా వెకేషన్ లు టూర్లు అంటూ ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు .

Ram Charan and pregnant Upasana return from Maldives. Pet dog Rhyme gives  them the best welcome - India Today

అక్కడ నుంచి ఏకంగా మాల్దీవ్స్ కు వెళ్లారు . దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే చిన్న టైం దొరికిన క్రమంలో ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది . మరీ ముఖ్యంగా చరణ్ తో ప్రేమ పెళ్లి ఎలా ఫిక్స్ అయిందో చెప్పిన ఉపాసన.. చరణ్ తనకు ఫస్ట్ గిఫ్ట్ గా లవ్ షేప్ లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇచ్చాడు అంటూ గుర్తు చేసుకుంది.

Ram Charan's wife Upasana Kamineni flaunts baby bump in white maxi dress as  mommy-to-be celebrates baby shower | PINKVILLA

అంతేకాదు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎందుకు లావు పెరగడం లేదు ..? అంటూ పోస్ట్ ప్రశ్నించగా.. జనరల్ గా ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గైన్ అవుతారు ..కానీ నేను ఫుల్ డైట్ లో ఉన్నాను.. అలా అని కడుపు మాడ్చుకోవట్లేదు.. నా బిడ్డకి ఎలాంటి ఆహారం కావాలో అలాంటి పౌష్టికాహారాలు మొత్తం తీసుకుంటున్నాను.. చెడు పదార్థాలు ఏమి తినట్లేదు ..అందుకే లావు రావట్లేదు ” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే కొందరు జనాలు ఉపాసన కామెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు . కడుపుతో ఉన్నప్పుడు కూడా నీ అందంపై ఈ కాన్సన్ట్రేషన్ ఏంటి పిచ్చా..? పైత్యమా..? కడుపులోని బిడ్డ సేఫ్ గా ఉండాలి కదా..హెల్దిగా పెరగాలి.. కడుపునిండా తినవే తల్లి.. అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, RamCharan, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, upasana, viral news