“ముద్దు పెట్టడం ఇలానేనా..?”..మంచి మూడ్ లో ఉన్న రష్మిక మందన్నా..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎలాంటి హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రష్మిక మందన కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తుంది .

రీసెంట్గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టీంట తెగ హల్చల్ చేస్తుంది . దానికి మెయిన్ రీజన్ అమ్ముడు తన హద్దులను క్రాస్ చేయడమే .. “ఎస్ ముద్దు పెట్టడం ఇలానేనా? అంటూ అర్థం వచ్చేలా ఇంగ్లీషులో టైప్ చేసి జనాలను కామెంట్ చేసింది . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు తమ నోటికి పని చెబుతున్నారు . హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు.

Even Rashmika Exposes Full B**b Cleavage - HOT

ఎస్ ఇలానే అంటూ కొందరు అంటుంటే ..మరికొందరు కొంచెం లైట్ గా లిప్స్ ని ఓపెన్ చెయ్ అంటూ చెప్పుకువస్తున్నారు. మరికొందరు ఘాటుగా పచ్చిగా బూతు అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు . ఈ క్రమంలోనే తన క్రేజ్ పాపులర్ తెప్పించుకోవడానికి నేషనల్ క్రష్ ఇలాంటి పోస్టులు కూడా పెడుతుందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రెసెంట్ రష్మిక మందన లేటెస్ట్ ఫోటో పోస్ట్ వైరల్ గా మారింది..!!

 

Tags: filmy updates, intresting news, latest news, latest viral news, rashmika mandana, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news