అలా చేసి తెలుగు హీరోలను టెంప్ట్ చేస్తున్న మృణాల్ ఠాకుర్..కిక్కెక్కించేస్తుంది రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన మృణాల్ ఠాకూర్.. ప్రజెంట్ బాలీవుడ్ – టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా దూసుకుపోతున్న ట్గా మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన ట్రెండీ ఫొటోస్ షూట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడు చాలా మోడ్రన్ అల్ట్రా లుక్ లో కనిపించే మృణాల్ ఠాకూర్ ఈసారి డిఫరెంట్ గా ట్రై చేస్తూ జంప్ డ్రెస్ లో మెరిసింది . బ్లూ కలర్ హాట్ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ లు కనిపించింది .

అంతేకాదు స్లీవ్ లెస్ అందాలతో తన హాట్ ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునింది. ఈ క్రమంలోనే మృణాల ఠాకూర్ సీతారాం సినిమా తర్వాత తన బాడీ లుక్స్ ను మార్చేసిందని.. మరింత స్టైలిష్ గా.. మరింత మోడ్రన్ గా తయారవుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మృణాల్ ఇదే రేంజ్ లో కొనసాగితే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఆమెకి పిలిచి అవకాశాలు ఇస్తారని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

Tags: film news, filmy updates, intresting news, latest viral news, Mrunal Thakur, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news