ద్యావుడా..పెళ్లికి ముందే అలా చేస్తున్న ఈ జంట..కారులో అడ్డంగా దొరికిపోయిన అడివి శేష్- అక్కినేని సుప్రియ..!!

గత 48 గంటలుగా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి రీజన్ లేకపోను లేదు స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే పెళ్లి చేసుకున్న నాగచైతన్య ..కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేశారు .

Supriya-Adivi Sesh : సుప్రియతో డేటింగ్‌లో ఉన్న అడవిశేష్.. ఇదే సాక్ష్యం..! -  Latest News Telugu

ఆ తర్వాత శోభిత ధూళిపాళ్లతో ఫ్రెండ్షిప్ డీప్ గా లోతుగా దిగిపోయింది . ఈ క్రమంలోనే ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఇప్పుడు భార్యాభర్తల బంధం గా మార్చుకోబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే లండన్ లో శోభితా ధూళిపాల నాగచైతన్య ఒకే రెస్టారెంట్లో అడ్డంగా బుక్ అయిపోయారు. కాగా అక్కినేని ఫ్యామిలీ నుండి మరో ముద్దుగుమ్మ కూడా ఇదే విధంగా అడ్డంగా బుక్ అయిపోయింది.

రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన గ్రాండ్ పార్టీలో జంటగా మెరిసారు అక్కినేని మేనకోడలు సుప్రియ హీరో అడవి శేషు . ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా వీళ్లిద్దరు మధ్య ప్రేమాయణం నడుస్తుందని.. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో వినిపించిన వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.

అంతేకాదు ఒకే కారులో ఒకే టైంలో ఈ ఇద్దరు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటూ దిగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ప్రెసెంట్ వీళ్ళకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి భాజలు మోగనున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు, దీంతో మరోసారి అక్కినేని నాగచైతన్య – అక్కినేని మేనకోడలు సుప్రియ పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి..!!

Tags: adavi sesh, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, supriya akkineni, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news