ఓరి దీని వేషాల్లో..హనీ రోజ్ రేంజ్ గొంతెమ్మ కోరికలు విన్నారా.. పిల్ల రేంజ్ మామూలుగా లేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు..ఎవ్వరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . బహుశా ఇది విన్నాక అది నిజమే అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలు అవకాశాలు లేక అల్లాడిపోయిన హనీ రోజ్.. ఒక్కటంటే ఒక్క సినిమాతోనే సినిమా ఇండస్ట్రీ లెక్కలను మార్చిస్తుంది. డైరెక్టర్ లను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల బావుల నీళ్లు తాపిస్తుంది . అంతేనా ఓ రేంజ్ లో కండిషన్స్ పెడుతూ రెమ్యూనరేషన్ విషయంలో ప్రొడ్యూసర్స్ కి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

Veera Simha Reddy - Maa Bava Manobhavalu Lyrical | NBK, Honey  Rose,Chandrika Ravi | Thaman S - YouTube

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హనీ రోజ్ రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది . ఎంతలా అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఫంక్షన్ లో విన్న ఏ మాల్ ఓపెనింగ్ కి అయినా హనీ రోజ్ కనిపించాల్సిందే .. ఫంక్షన్లలో హనీ రోజ్ పాట ఉండాల్సిందే . ఆ రేంజ్ లో తన క్రేజ్ ని సంపాదించుకుంది . ఈ క్రమంలోనే తన వద్దకు వస్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్ కు ప్రొడ్యూసర్స్ కు హనీ రోజ్ మైండ్ బ్లాకింగ్ కండిషన్స్ పెడుతుందట .

కాస్ట్యూమ్ విషయంలో ..రెమ్యూనరేషన్ విషయంలో ఫుడ్ విషయంలో డైరెక్టర్ లకి నాన్న తిప్పులు పడేలా చేస్తుందట . అంతేకాదు రీసెంట్గా హాని రోజ్ రెమ్యూనరేషన్ విషయంలో క్రేజీ నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ ట్రెండ్ అవుతుంది. జనరల్గా సినీ ఇండస్ట్రీలోని లెక్కల ప్రకారం హీరోయిన్స్ కాని క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ సినిమాకి సైన్ చేసిన తర్వాత 60% అమౌంట్ సినిమా కంప్లీట్ అయ్యాక.. సైన్ చేసినప్పుడు ఫార్టీ పర్సెంట్ అమౌంట్ తీసుకుంటారు . అయితే హనీరోజ్ లెక్కలు మార్చేసింది .

Honey Rose 🌹 Blue Saree Look Very Hot Sexy Figure Tight Body Bollywood  Home - YouTube

తనతో సినిమాకి కమిట్ అవ్వాలంటే 70% రెమ్యూనరేషన్ అడ్వాన్స్ గా ఇవ్వాలి అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట. దీంతో హనీ రోజ్ కండిషన్స్ కు డైరెక్టర్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ కూడా అమ్ముడుతో సినిమాలు తీయడానికి భయపడిపోతున్నారు . ఈ క్రమంలోని ఈ పిల్ల రేంజ్ మామూలుగా లేదుగా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు అంతా అమ్మడు బ్యాక్ పార్ట్ కి ఉన్న క్రేజ్ అంటూ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు..!!

Tags: acttress, film news, filmy updates, honey roje, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news