పూర్ణకు కొడుకు పుట్టాడొచ్.. భర్త కంటే ఎక్కువుగా సంతోషపడుతున్న ఆ స్టార్ డైరెక్టర్.. ఏదో తేడాకొడుతుందే..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ రీసెంట్ గానే పండు లాంటి బాబుకు జన్మనిచ్చింది . సోమవారం రాత్రి దుబాయ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నటి పూర్ణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ బాబుతో దిగిన ఫొటోస్ .. హాస్పిటల్స్ సిబ్బందితో ఉన్న ఫొటోస్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ .. తన బిడ్డకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ థాంక్యు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు సైతం నటి పూర్ణకు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.

Poorna aka Shamna Kasim announces childbirth with cute photos - Tamil News - IndiaGlitz.com

 

అంతేకాదు పూర్ణ కు కొడుకు పుట్టినందుకు ఆయన భర్త ఎంత సంతోషిస్తున్నాడో తెలియదు కానీ.. ఆయనకంటే ఎక్కువ రేంజ్ లో టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్గా ఉన్న దర్శకుడు తెగ సంబరపడిపోతున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి పూర్ణ అంటే చాలా ఇష్టం అఫక్షన్ ఉన్న ఈ డైరెక్టర్ పూర్ణకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు . అంతేకాదు పూర్ణ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

Shamna Kasim, aka Poorna, shares pictures of grand wedding with Shanid Asif Ali, pens love letter. See pics | Entertainment News,The Indian Express

అంత ఎందుకు పూర్ణ పెళ్లి ఫిక్స్ అయింది అని తెలియగానే .. ఈ డైరెక్టర్ చాలా డీలా పడిపోయాడు అంటూ ఇండస్ట్రీలో ఉండే పెద్ద మనుషులు చెప్పుకొచ్చారు . అయితే పెళ్లి తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన పూర్ణ .. రీసెంట్ గానే బాబుకు జన్మనివ్వడంతో ఇక తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అని.. ఒక ఫ్రెండ్ గా ఆ డైరెక్టర్ ఇంత సంతోష పడుతున్నారని .. కెరియర్ స్టార్టింగ్ నుంచి పూర్ణ ఎంతో కష్టపడిందని.. ఫైనల్లీ ఇప్పుడు తనకి మంచి రోజులు వచ్చాయి అంటూ స్టార్ డైరెక్టర్ సంబరాలు చేసుకుంటున్నారట .

Super Hot Indian Actress Poorna Hot Photo – Hot Actress And Model Photos

 

అంతేకాదు ఆయన ఇంట్లోని పని మనుషులకి.. ఫ్రెండ్స్ కి కూడా స్వీట్ బాక్స్ పంపించాడు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు తండ్రి అయిన పూర్ణ భర్త కంటే ఈ డైరెక్టర్ ఎందుకు అంత సంబరపడుతున్నాడు..? ఏదో తేడా కొడుతుంది ..?లాజిక్ మిస్ అవుతుంది ..? అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

Tags: Actress Poorna, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news