రాజీవ్ కనకాల అంటే జూ. ఎన్టీఆర్ కి ఎంత ఇష్టం అంటే..? ఏ హీరో చేయని పని చేసాడుగా.. నిజంగా గ్రేట్ ..!!

సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చే స్టార్స్ ఎంతోమంది ఉన్నారు .. వాళ్ళల్లో ఒకరే జూనియర్ ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి మనిషిని నమ్మి ఫ్రెండ్ షిప్ చేసి దగ్గరికి తీసుకుంటే చచ్చేంత వరకు వదలరు. ఆ విషయం నందమూరి ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే . కాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నా సరే.. టాప్ మోస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు రాజీవ్ కనకాల . ఎస్ ఈ విషయం చాలామందికి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల చాలా బెస్ట్ ఫ్రెండ్స్.

NTR & Rajiv Kanakala Excellent Comedy Scenes | Maa Cinemalu - YouTube

 

ఏజ్ లో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలోను రాజీవ్ కనకాల కనిపించి మెప్పించాడు. అంతే కాదు తెరపై కనిపించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను చెరిపేసాడు. మరీ ముఖ్యంగా ఏ ఫంక్షన్స్ కైనా ఏ పార్టీస్ కైనా జూనియర్ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల కలిసే అటెండ్ అవుతూ ఉంటారు ..క్లోజ్ గా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసిన సుకుమార్ రాజీవ్ కనకాలకు చిన్న హోటల్ బుక్ చేశారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ షిప్ కోసం జూనియర్ ఎన్టీఆర్- రాజీవ్ కనకాలకి ఇచ్చిన సాదాసీదా హోటల్లోనే స్టే చేశారు.

Nannaku prematho Song Status Video | Nanna WhatsApp Status | Fathers Day  WhatsApp Status Video

దీంతో ఒక్కసారిగా నాన్నకు ప్రేమతో సినిమా టీం షాక్ అయిపోయారు . జూనియర్ ఎన్టీఆర్ లాంటి అంత పెద్ద హీరో సాదా హోటల్లో ఉండడమేంటి అంటూ షాక్ అయ్యారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల కోసమే అలా తనకిచ్చిన ఫైవ్ స్టార్ హోటల్ ని రిజెక్ట్ చేసి మరి సింపుల్ హోటల్లో స్టే చేసారు అని రీసెంట్గా ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి రాజీవ్ కనకాల అంటే ఎంత గౌరవం ..ఇష్టం అనేది మరోసారి రెండు ప్రూవ్ అయ్యింది. కచ్చితంగా ఎన్టీఆర్ ప్లేస్ లో మరి ఏ హీరో ఉన్నా కూడా అలా చేసేవాడు కాదు అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, rajiv kanakala, social media, social media post, star actter, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news