క్రాఫ్ లుక్‌లో హాట్ స్కి… న్ షోతో పిచ్చెక్కిస్తోన్న స‌మంత ( వీడియో )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సమంత ఏం చేసినా ఒక సెన్సేషనల్ అవుతూ ఉంటుంది. నాగచైతన్యను 7 – 8 సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు ఇచ్చేసింది. చైతుతో విడాకులు తీసుకుని కూడా రెండు సంవత్సరాలు అవుతోంది. విడాకుల తర్వాత మరింత స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్న సమంత అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్లలో బిజీబిజీగా ఉంటుంది.

రీసెంట్గా విజయ్ దేవరకొండకు జోడిగా ఆమె నటించిన ఖుషి సినిమా షూటింగ్ ముగిసింది. దీంతో ఆమె ఏడాది పాటు షూటింగ్ కు బ్రేక్ తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటుంది. ఆమె చికిత్స నిమిత్తం అమెరికాకు వెళుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా సామ్‌ తన లుక్ మొత్తం మార్చేసిన ఓ వీడియోను షేర్ చేసింది.

ఈ లుక్ లో సమంతను చూస్తే నిజంగా అందరం షాక్ అయిపోతాం. తన జుట్టుని పూర్తిగా క్రాఫ్ చేసుకొని స్కిన్ షో చేస్తూ చాలా హాట్ క్లాసిక్ లుక్ తో త‌ళ‌తళ‌ మెరిసిపోతుంది. అసలు ఆమె స్మైల్ చూస్తే వావ్ అనకుండా ఉండలేం. ఓ బేబీ సినిమాలో ఉన్న సమంతను చూస్తే ఎలా ? వావ్‌ అనకుండా ఉండలేమో ఇప్పుడు ఆమె కొత్త స్టైలిష్ లుక్‌ కూడా అలాగే మెస్మరైజ్ చేస్తోంది.

అందులో చాలా హాట్ లుక్ తో నవ్వుతూ ఉన్న సమంతను చూస్తే ఎవరు అయినా ఫిదా అయిపోవాల్సిందే. సమంత తన కొత్త లుక్ తో యూత్ ను పిచ్చెక్కిస్తుందని చెప్పాలి. ఇక సమంత ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో నటించగా.. అది పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)