ఫుల్లుగా మందుకొట్టి సెట్లో అడ్డంగా దొరికిన సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ప‌వ‌న్ ఏం చేశాడంటే..!

పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెర‌కెక్కిన‌ మల్టీ స్టార‌ర్ బ్రో. కోలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు సముద్రఖని డైరెక్షన్లో తెర‌కెక్కిన‌ బ్రో మూవీ ఈ నెల 28న‌ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ బ్రో సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. అసలు విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ ఫుల్లుగా త‌ప్ప‌ తాగి షూటింగ్‌కు వెళ్ళాడా..? అన్న‌ అనుమానం యూనిట్ సభ్యులకు వ‌చ్చింద‌ట‌.

కాదు.. కాదు. స్వయంగా సాయిధరమ్ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్‌కే ఈ అనుమానం వచ్చింద‌ట‌. కానీ అది అనుమానం కాదట.. సరదాగా పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌ని ఆటపట్టించడానికి అలా అడిగాడట. ఈ సినిమాలో కేక్ తినిపించే సీన్‌ చేసేటప్పుడు నేను ఇబ్బంది పడ్డానని.. ఆ తర్వాత నేను ఇబ్బంది పడిన సీన్ ఓ డ్రింకింగ్ సీన్ అని పవన్ కళ్యాణ్ ముందే తాగుతున్నట్టు నటించే సన్నివేశం ఉంటుందని చెప్పాడు.

ఆ సీన్లో నేను మామయ్య ముందు తాగుతూ నటించాలి.. అందుకు నేను కాస్త ఇబ్బంది పడ్డానని వివ‌రించాడు. కానీ ఆ సీన్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందట‌. సాయి ధరమ్ తేజ్ సీన్ షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ అత‌డి దగ్గరికెళ్లి ఫుల్లుగా తాగి వచ్చావా..? అని అడిగాడట‌. నేను లేదని చెప్ప‌గా ప‌వ‌న్ చాలా బాగా చేసావ్ అంటూ మెచ్చుకున్నాడ‌ట‌. తాగుడు మీద మంచి పట్టుందా ఏంటి అంటూ మావ‌య్య న‌న్ను ఆట పట్టించాడు అని వివరించాడు సాయి ధరమ్.

పవన్ కళ్యాణ్ తనని ఆట ప‌ట్టిస్తుంటే డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని వీరిద్దరికీ తెలియకుండా ఆ సీను షూట్ చేశాడట. ఇక సినిమాలో అలాంటి సందర్భాలు రెండు, మూడు ఉన్నాయని వివరించాడు. ఈ సినిమాల్లో తనతో పవన్ కళ్యాణ్ బాండింగ్‌ బాగుంటుందని సాయి చెప్పాడు. దేవుడి పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ బీడీ పట్టుకోవడం ఏంటి..? లుంగీ కట్టడం ఏంటి..? అనే లాజిక్‌లు వెతకకుండా మా ఇద్దరి కాంబినేషన్లో ఉన్న బాండింగ్ ను స్క్రీన్ ప్లేను చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా అని సాయి చెప్పాడు.