శివాత్మిక అందాల అరాచకం.. పెద్ద పెద్ద అందాలను దగ్గరగా చూపిస్తూ.. ఏం ఉంది రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్.. స్టార్ డాటర్స్ ..స్టార్ హీరోయిన్లకి మించిన రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాలకు చెమటలు పట్టిస్తున్నారు . తాజాగా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక .

నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా.. డీసెంట్ లుక్ లో కనిపించిన శివాత్మక ..ఒకసారిగా అందాల గేట్లను ఎత్తేసింది. బోల్డ్ లుక్స్ లో అంతకంటే బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కుర్రాళ్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది . ఎంతలా అంటే ఇంత హాట్ బ్యూటీని ఇన్నాళ్లు సినిమాలో ఎందుకు తీసుకోలేదు రా బాబు అనేంతలా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే రీసెంట్గా రంగమార్తాండ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శివాత్మిక షేర్ చేసిన లేటెస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .

ఇన్నాళ్లు శివాత్మక చేసిన ఫోటోషూట్ ఒక ఎత్తు ..ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ ఒక ఎత్తు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . వైట్ కలర్ బ్రా టైపులో ఉండే బ్లౌజ్ తో పట్టుకుంటే జారిపోయే చీరతో శివాత్మిక హాట్ ఫొటోస్ షేర్ చేసింది . అంతేనా సగం పక్కనే కవర్ చేస్తూ సగంవైపు తన అందాలను చూపిస్తూ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు బోల్డ్ ఫోటోషూట్ చేసి వారెవ్వా అనిపించే అంతలా కామెంట్స్ దక్కించుకుంటుంది. దీంతో శివాత్మిక లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!