కొత్త అవతారం ఎత్తబోతున్న ఎన్టీఆర్.. కేక పెట్టిస్తున్న అరవింద్ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ..ఫ్యాన్స్ కి పూనకాలే..!!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ లో మరో కొత్త కోణం చూడబోతున్నామా..? అంటే అవునని అంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు . ఎస్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ ప్రెసెంట్ ఎలాంటి మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న – పెద్ద, క్లాస్ – మాస్ అని తేడా లేకుండా స్టార్ హీరోలతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఫైనల్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు . ఇప్పటికే టాలీవుడ్ నటి సింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య తో అన్ స్టాపబుల్ అనే షోను క్రియేట్ చేసి ఓటీటీ లోనే సంచలనానికి క్రియేట్ చేసిన అల్లు అరవింద్ ..మరో సంచలనానికి తెర తీయబోతున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

Allu Arjun FC - Wishing Jr NTR a very Happy Birthday on... | Facebook

దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే అల్లు అరవింద్ “డ్యాన్సర్” అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో డాన్సర్ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఈ టైటిల్ బట్టే చెప్పేయొచ్చు ఈ సినిమా మొత్తం డాన్స్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కబోతుంది అని. అయితే ఈ టైటిల్ ఏ హీరో కోసం రిజిస్టర్ చేశారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేశారని ..త్వరలోనే గీత ఆర్ట్స్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాకి సైన్ చేయబోతున్నాడని ..ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ ఈ డాన్సర్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

Birthday Special: How Allu Aravind Changed The Face Of Telugu Cinema With  His Vision - Zee5 News

ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ రోల్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ని టోటల్గా ఈ సినిమాలో డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో చూడవచ్చు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఫుల్ చిల్ అవుతున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు అయిపోగానే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు అల్లు అరవింద్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. తెరపై తారక్ – బన్నీ కలిసి చిందులేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు నందమూరి – అల్లు ఫ్యాన్స్..!!

Aha's talk show “Unstoppable with NBK” breaks new records

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news