ఎన్టీఆర్‌కు భార్య‌, అమ్మ‌క‌న్నా కొడుకులే ఎక్కువ ఇష్ట‌మా.. ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా ..!

జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది తనకంటూ ఒక క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాత నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టు ఏ పాత్రలోనైనా జీవించేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన తారక్ సినిమాలు అన్ని మంచి విజ‌యాలు సాధించాయి. ఎన్టీఆర్ జీవితంలో ఆ ఇద్దరి వల్లే మరింత సక్సెస్ వచ్చిందని.. ఆ ఇద్దరు తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన లైఫ్ మారిపోయిందంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు.

Jr NTR: Favourite of masses & family man

ఇంతకీ ఆ ఇద్దరూ ఎవ‌రో కాదు ఎన్టీఆర్ కొడుకులే. ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గ‌వ్ రామ్. త‌నను ఎంతో గారాబంగా పెంచిన తల్లి కంటే కూడా తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భార్య కంటే కూడా తన పిల్లలంటే ఎన్టీఆర్ కు బాగా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ తన పిల్లలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

Happy Birthday Jr NTR: Adorable family moments of RRR actor with wife  Lakshmi Pranathi and sons (In Pics) | Celebrities News – India TV

ఎన్టీఆర్ కు 2014 ముందు వరకు కూడా కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. కానీ తన పెద్ద కొడుకు అభయ్ రామ్ పుట్టిన తర్వాత ఎన్టీఆర్ కి కలిసి వచ్చిందని ఎక్కువ మంది చెపుతూ ఉంటారు. అభ‌య్ పుట్టిన తర్వాత చేసిన అన్ని సినిమాలు హిట్ కావడంతో ఎన్టీఆర్ క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30, డైరెక్టర్ ప్రశాంత్ నీలతో ఎన్టీఆర్ 31వ సినిమాకు సైన్ చేశారు.

पिता की 'दूसरी औरत' थी Jr NTR की मां, दादा N. T. Rama Rao ने दे डाला था घर  निकाला, सालों बाद 'टेंपर' स्टार को मिला दादा का प्यार !!

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో, జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రెండో సంవత్సరాల గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ మళ్లీ ఎన్టీఆర్ 30 మూవీతో తెరపైకి రానున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ చేయాల‌ని ఫ్యాన్స్ ఆస‌క్తితో ఉన్నారు.

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news