బికినీలో సీతారామం మృణాల్ అందాల సునామీ… చూస్తుంటేనే మూడ్ వ‌చ్చేస్తోందిగా..!

సీతారామం సినిమాతో టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయింది మృణాల్ ఠాగూర్‌. హిందీ బుల్లితెర‌పై చాలా రోజుల నుంచి ఉన్నా కూడా ఆమెకు తెలుగులో సీతారామం సినిమాతో మంచి పాపులారిటీ వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుగులో స్టార్ హీరోలు కూడా ఆమెకు త‌మ సినిమాల్లో ఛాన్సులు ఇస్తామ‌ని వెంట‌ప‌డుతోన్న ప‌రిస్థితి. హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌క‌త్వంలో సీతగా ఆమె చేసిన పెర్పామెన్స్ నిజంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసేసింది.

ఆక‌ట్టుకునే అందంతో పాటు చ‌క్క‌ని అభిన‌యం ఈ సీత సొంతం. స్కిన్ షో చేయ‌క‌పోయినా కూడా ఆమెకు అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. సీతారామం త‌ర్వాత ఆమెకు తెలుగులో చాలా సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చినా ఒక్క నాని సినిమాకు మాత్ర‌మే ఓకే చెప్పింది. సీత పాత్ర‌లో న‌టించి క్లీన్ ఇమేజ్‌తో మెప్పించ‌డంతో పాటు మాంచి సంప్ర‌దాయ‌బ‌ద్దమైన అమ్మాయిరా అనిపించుకున్న ఈ బ్యూటీ తాజాగా త‌న బికినీ ఫొటో షేర్ చేసి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది.

త‌న‌లోని హాట్ యాంగిల్‌ను బ‌య‌ట పెట్టేసింది. ఆమె స్కిన్ షో, బికినీ ఫొటోలు చూస్తే అంద‌రూ అవాక్క‌వ్వాల్సిందే. అస‌లు బ్లూ క‌ల‌ర్ బికినీలో ఆమెను క‌న్నార్ప‌కుండా చూస్తూనే ఉంటాం. ముస‌లోళ్ల‌కు కూడా మూడ్ తెప్పించేలా ఆ ఫోటోలు ఉన్నాయి. ఆమె బీచ్‌లో బికినీలో ఉన్న ఫొటోల‌తో సముద్రంలో నుంచి అందాల సునామీ వ‌చ్చిన‌ట్లుగా ఉంది.

మృణాల్ ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తే ఆమెకు బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు రావ‌డం ప‌క్కా. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో కూడా మాంచి బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా ఆమె బీచ్ బికినీ ఫోటోలు ఇప్పుడు నెట్టింటిని ఒక ఊపు ఊపేస్తున్నాయి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mrunal, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news