మరి కొద్ది గంటల్లో రావణాసుర రిలీజ్.. రవితేజ కు కోలుకోలేని షాక్.. సంక నాకించేసారుగా ..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో రవితేజ ఎలాంటి క్రేజీ పొజిషన్ అందుకొని ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన రవితేజ ..ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నటించి హిట్టు అందుకున్నాడు . ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇలా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన రవితేజ.. ప్రజెంట్ తన ఆశలన్నీ రావణాసుర సినిమా పైన పెట్టుకున్నాడు .

మాస్ హీరో మహారాజ రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా రావణాసుర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సాలిడ్ డ్రామా యాక్షన్ ఇంట్రెస్టింగ్ ష్రిల్లర్ సినిమా మరికొద్ది గంటలోనే థియేటర్స్ లో ఫస్ట్ షో పడబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద రవితేజ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. భారీ కటౌట్లతో ..ఫేక్సీలతో పాలాభిషేకలతో.. పూలమాలతో రవితేజ పేరుని ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు .

అలాంటి రవితేజ ఫ్యాన్స్ కు ఊహించిన షాక్ తగిలింది . సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో పడబోతున్న క్రమంలో నెట్టింట రవితేజ నటించిన రావణాసుర సినిమా వీడియో లీకైంది. “కంచం దగ్గరకి మంచం దగ్గరకి ఆడది పిలవగానే రావాలి ” అంటూ ఘాటుగా బోల్డ్ గా రవితేజ చెప్పిన డైలాగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు సినిమాలోని ఒక డైలాగ్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. మరికొందరు ఎవడ్రా మా అన్న సినిమాని ముందుగానే నెట్టింట్లో లీక్ చేసింది అంటూ మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రావణాసుర హాస్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, mass maha raja, Ravanasura, ravanasura movie, RaviTeja, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news