ఆ పాత్ర చేసినందుకు కీర్తిని బండ బూతులు తిట్టారా..? ఇన్నాళ్లకు సంచల నిజానికి బయటపెట్టేసిందిగా..!!

అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఈ పేరు చెప్తే జనాలు అందరికీ టక్కున గుర్తొచ్చేది మహానటి . ఎస్ తన పేరు కన్నా సినిమాలో పేరుతోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ..ఇప్పటికి మహానటిగానే గుర్తింపు సంపాదించుకుంటుంది . ఎక్కడ చూసినా సరే కీర్తి అనగానే అందరికీ టక్కున ముందు మహానటి సినిమా నే గుర్తొస్తుంది. అంతలా తన పాత్రలో ఒదిగిపోయిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ అవార్డు కూడా అందుకుంది.

Mahanati review. Mahanati Telugu movie review, story, rating -  IndiaGlitz.com

కాగా రీసెంట్గా కీర్తి నటిస్తున్న సినిమా దసరా. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .ఈ సినిమాని అన్ని భాషల్లోని ప్రమోషన్స్ చేస్తున్నారు టీం. కాగా సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో ఓ కీర్తి సురేష్ మాట్లాడుతూ .. మహానటి సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది .

Keerthi Suresh Images In Mahanati Movie | Unseen Images Of Mahanati Movie |  Tollywood Updates - YouTube

“మొదట ఈ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందట . సావిత్రి పాత్రలో నటించడానికి ముందు తాను ఎంతో భయపడ్డానని…. సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొన్నానని ..కొందరు జనాలు పచ్చి బూతు పదాలు వాడుతూ ..ఆ పాత్రకు నేను సెట్ అవ్వను అంటూ నన్ను భయపెట్టేసారని ..ఈ క్రమంలోనే మొదట ఆ సినిమాను రిజెక్ట్ చేశానని,, ఆ తర్వాత డైరెక్టర్ మళ్ళీ అడగడంతో అంత మంచి పాత్రను మిస్ చేసుకోవడం ఇష్టం లేక ధర్యం చేసి సినిమా చేశానని చెప్పుకొచ్చింది “.

35 Mahanati ideas | beautiful indian actress, actresses, indian actresses

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మహానటి ముందు మహానటి తర్వాత అనేంతల మారిపోయింది. ఇప్పటికి కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత చాలా ఫ్లాప్స్ పడ్డా అందరూ ఆమెను మహానటిగానే గుర్తిస్తున్నారు ..అంటే ఈ సినిమా ద్వారా ఆమె ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనందరం అర్థం చేసుకోవచ్చు . సోషల్ మీడియాలో ట్రోలర్స్ అన్నాక ట్రోల్ చేస్తూనే ఉంటారు.. అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్పగానే చెప్పేసింది కీర్తి సురేష్..!!

Tags: film news, filmy updates, intresting news, Keerthi Suresh, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news