పెద్ద ఆంటీల‌తోనే ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ కుర్ర హీరో…!

టాలీవుడ్ లో ఇప్పుడు మధుర ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. అనుష్క, అంజలి, తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లకు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. వీళ్లంతా ఫేడ్ అవుట్ దశ‌కు దగ్గరలో ఉన్న సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకకపోవడంతో వీరే గతి అవుతున్నారు. విచిత్రం ఏంటంటే ? ఇప్పుడు ఈ ముదురు ముద్దుగుమ్మలు వయసులో తమకంటే చిన్నోళ్ళు అయిన హీరోలతోనూ ఆన్ స్క్రీన్ రొమన్స్ కు రెడీ అవుతున్న పరిస్థితి.

Miss Shetty Mr Polishetty: Title and first look poster of Naveen Polishetty,  Anushka Shetty's film unveiled | Telugu Movie News - Times of India

అనుష్క, అంజలి లాంటి ముదురు హీరోయిన్లకు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు. అసలు అనుష్కకు గత మూడేళ్లుగా ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు. సీనియర్ హీరోలు ఎవరైనా తన వైపు చూస్తారేమో అన్న ఆశతో ఎదురుచూస్తోంది. ఇక తనకంటే వయసులో చాలా చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఆమె నవీన్ తో రొమాన్స్ చేస్తుంది. 40 సంవత్సరాల వయసులో ఉన్న అనుష్క ఈ సినిమాకు ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.

అసలు నవీన్ – అనుష్క జోడిని తెరమీద ఎలా చూడాలా ? అని అందరూ షాక్ అవుతున్నారు. ఇలాంటి టైం లో నవీన్ మరో ముదురు ఆంటీతో రొమాన్స్‌కు రెడీ అవుతున్నాడు. ఆ ముదురు ఆంటీ ఎవరో కాదు ? అంజలి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి, అంజలి ఇద్దరు నవీన్ సరసన నటించబోతున్నారు.

ఇప్పుడు అంజలికి కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు నవీన్ సరసన ఛాన్స్ రావటమే ఆల‌స్యం వెంటనే ఓకే చెప్పేసింది. ఏది ఏమైనా కుర్ర హీరో నవీన్ ఇప్పుడు వరుస పెట్టి ఆంటీలతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో ఎంజాయ్‌కు రెడీ అవుతున్నాడు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్‌ టాపిక్ గా మారింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news