“నా మొగుడు అంతే..అలా పుట్టేశాడు”.. సుక్కు టాప్ సీక్రేట్ ఓపెన్ గా చెప్పేసిన వైఫ్ తబిత.!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పటి సుకుమార్ క్రేజ్ వేరు ..ఇప్పుడు సుకుమార్ క్రేజ్ వేరు ..దానంతటికీ కారణం పుష్ప సినిమా అనే చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ సోషల్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా ..ఎక్కడ చూసిన పుష్ప 2 కి సంబంధించిన విజువల్స్ ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. వార్తలు వినిపిస్తూ ఉన్నాయి . ఈ క్రమంలోనే రీసెంట్గా సుకుమార్ భార్య మీడియా కంట కనపడడంతో ఆమెను టపీ టపీ మంటూ కొన్ని ప్రశ్నలు వేసేసారు మీడియా ప్రతినిధులు. ఈ క్రమంలోనే ఆమె చెప్పిన ఆన్సర్స్ ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Sukumar has sweet wishes for 'Boss Lady' - Telugu News - IndiaGlitz.com

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తబిత ఏమాత్రం ఆలోచించుకోకుండా సమాధానం చెప్పడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం . మీడియా ప్రతినిధులు అడుగుతూ..” సుకుమార్కి ఇలాంటి థాట్స్ ఎలా వస్తున్నాయి మేడం ..? పుష్ప1 లో తగ్గేదేలే అన్నాడు.. పుష్ప2లు ఏం చూపించబోతున్నాడు..? అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది..? అంటూ అడగ్గా.. అవి నాకు తెలియదు నేను మీ లాగే సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను “అంటూ చెప్పుకొచ్చింది .

Sukumar gives his wife a new role in Sukumar Writings? | 123telugu.com

“సుకుమార్ గురించి మాకు తెలియని ..మీకు తెలిసిన సీక్రెట్స్ ఏమైనా చెప్పగలరా ..అనగా ..”సుక్కు గురించి ఏం చెప్పగలం.. చెప్పండి ..అంతా మనకు తెలిసిందే ..కొత్తగా ఏదీ ఉండదు ..అలా పుట్టేశాడు.. అంతే చాలా టాలెంటెడ్ ..ఇంటెలిజెంట్ ..తెలివైనవాడు ” అంటూ వైఫ్ తబిత ఓ రేంజ్ లో పొగిడేసారు. ఈ క్రమంలోనే సుకుమార్ డైరెక్షన్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అని అడగ్గా సెకండ్ కూడా ఆలోచించుకోకుండా వన్ నేనొక్కడినే ” అంటూ చెప్పుకొచ్చింది . ఈ సినిమా స్టోరీ చాలా నచ్చింది .. చాలా ఇంటలిజెంట్ మూవీ అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది .

Director Sukumar gives new update on Dhananjaya's role in 'Pushpa 2' Here is what Pushpa Director Sukumar Talks about Daali Dhananjay Character in Pushpa Part 2 CB News | crazy Bollywood News Updates

 

“సుకుమార్ – బన్నీ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది ..?మేడం అని ప్రశ్నించగా .. ఆర్య నుంచి బన్నీ – సుకుమార్ చాలా క్లోజ్ అయిపోయారు ..నాతో కూడా చెప్పన సీక్రెట్స్ బన్నీతో షేర్ చేసుకుంటూ ఉంటాడు “అంటూ సరదాగా నవ్వుకుంటూ చెప్పేసింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అంటూ ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చేసింది . సుకుమార్ గారు కధలు రాసుకునేటప్పుడు మీకు చెప్తారా..? అడిగిన ప్రశ్నకు మొదట్లో వినేదాన్ని ఇప్పుడు వినట్లేదు.. స్టోరీ వినేస్తే నాకు కిక్ ఉండదు కదా.. అందుకే థియేటర్స్ లో మీలాగే నేను కూడా చూసి ఎంజాయ్ చేయాలని వినడం లేదు “అంటూ చెప్పకు వచ్చింది .

Pushpa 2: The Rule- Allu Arjun's first look, shooting in Odisha, Srivalli's death & more

“ఫైనల్లీ పుష్ప2 గురించి ఏదైన హింట్ ఇస్తారా..? అని ప్రశ్నించగా.. నాకు ఏమీ తెలియదు ..నన్నేం అడగద్దు.. నేను మీలాగే వెయిట్ చేస్తున్నాను.. సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్స్ మా ఆయన మొబైల్లో అప్పుడప్పుడు చూడాల్సిందే తప్పిస్తే.. నాకు ఏం పెద్దగా తెలియదు. నేను కూడా పుష్ప 2 కోసమేగా వెయిట్ చేస్తున్నాను “అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సుకుమార్ భార్య చెప్పిన ఆన్సర్స్ వైరల్ గా మారుతున్నాయి..!!

Tags: film news, latest viral news, social media, social media post, star director, Star hero, sukumar, Tollywood, tollywood news, trendy news, viral news