“వంటింట్లో మొగుడు..బోట్ లో ప్రియుడు”.. ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్ లీక్డ్ (వీడియో) వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా జవాన్ . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తూ ఉండగా .. హీరోయిన్గా సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయనతార నటిస్తుంది . పఠాన్ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తూ ఉండడంతో అభిమానులు ఈ సినిమాపై బోలెడంత స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

దానికి ఏమాత్రం తీసిపోని విధంగా స్టార్ డైరెక్టర్ కూడా సినిమాను అదే రేంజ్ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది . ఈ వీడియోలో ఒక సముద్రంలో షిప్ లో హీరో షారుక్ ఖాన్ హీరోయిన్ నయనతార మంచి రొమాంటిక్ డ్యూయెట్ వేసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది . దూరం నుంచి ఈ వీడియో తీశారు కొందరు ఆకతాయిలు . ఇది ఓ పాటకు సంబంధించిన వీడియోగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Nayanthara and Vignesh Shivan engaged, confirms the lady superstar

భారీ షిప్ పై వీరి పాటకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతున్న టైం లో అక్కడే ఉన్న కొందరు ఆకతాయిలు వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు . ఈ పాట సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం నయనతారను ట్రోల్ చేస్తున్నారు . “నువ్వేమో ఎంచక్కా షిప్ లో రోమాన్స్ చేస్తుంటే.. నీ భర్త విగ్నేశ్ శివన్ మాత్రం.. వంటింట్లో పిల్లలకు పాలు పట్టిస్తూ ఉండాలా..? వాట్ ఇస్ దిస్ నయన్.. కొంచమైనా ఆలోచించాలిగా ” అంటూ కామెంట్ చేస్తుంటే ..నయనతార అభిమానులు మాత్రం “ఆమె పని ఆమెకు తెలుసు ..మీరు మీ పని చూసుకోండి ” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Nayanatara, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news