ఏడు నెలలు వచ్చేసిన బంపే లేదు.. మెగా కోడలు కడుపు పెద్దది కాకపోవడానికి కారణం అదే..!?

ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న అంశం మెగా కోడలు ప్రెగ్నెన్సీ . ఇన్నాళ్లు మెగా కోడలు ఉపాసన ఎందుకు గర్భవతి కాలేదు ..? ఎందుకు పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు..? అంటూ సోషల్ మీడియాలో నానా రకాలుగా ఏకిపారేశారు జనాలు . మరి ముఖ్యంగా మెగా హేటర్స్ అయితే ఉపాసనను రాంచరణ్ పచ్చి బూతులతో ట్రోల్ చేశారు . కాగా ఇన్నాళ్లు అమ్మడు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందా ..? అంటూ ఈగర్ గా ఆశగా వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి .

అయితే ఏ ముహూర్తాన ఉపాసన ప్రెగ్నెంట్ అంటూఉ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న న్యూస్ వైరల్ అయిపోతుంది . మరీ ముఖ్యంగా మెగా హేటర్స్ ఆమెను కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . మొదట సరోగసి ద్వారా బిడ్డను కనబోతుంది అంటూ సోషల్ మీడియాలో నానారకాలుగా ప్రచారం చేసిన ఆకతాయిలు ..ఆ తర్వాత ఉపాసనకు కవల పిల్లలు పుట్టబోతున్నారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు .

Breaking! Ram Charan, Upasana expecting their first child. Celebrations at  Chiranjeevi's house - India Today

ప్రెసెంట్ ఉపాసన ఏడో నెలలో ఉన్నా కానీ ఎందుకు బేబీ బంపు కనిపించట్లేదు అంటూ పెద్ద ఎత్తున వార్తలను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇస్తున్నారు . బేబీ బంప్ అందరికీ పెద్దగా కనిపించాలని లేదని.. కొన్ని ప్రెగ్నెన్సీస్ లో రేర్ గా బేబీ లోపల ఎదుగుతూ ఉంటాడని ..కొందరికి తొమ్మిది నెలలైనా సరే గర్భం ఉన్నట్లు కనిపించదని ..అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసామని చెప్పుకొస్తున్నారు.

Ram Charan, wife Upasana expecting their first child

కానీ మెగా కోడలు ఉపాసన అందరికీ ఐకాన్ లాంటి వ్యక్తి కాబట్టి అందరు ఆమెను పదేపదే గుచ్చి ట్రోల్ చేస్తున్నారని.. మెగా కోడలు ఉపాసన హెల్దిగానే ఉంది.. మెగా వారసుడు పొట్టలో హెల్తీగానే వస్తాడు. దయచేసి ఇకనైనా ట్రోలింగ్ ఆపండి ..పిచ్చి కూతలు కూయడం..పిచ్చి రాతలు రాయడం ఆపండి అంటూ మండిపడుతున్నారు. కాగా ఉపాసన ప్రెగ్నెన్సీ లో కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది . ఆ కారణంగా కూడా బేబీ బంప్ పైకి కనిపించకపోయి ఉండచ్చు అంటూ కూడా డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు..!!

Tags: film news, filmy updates, latest news, latest viral news, RamCharan, social media, social media post, Star hero, telugu news, tollywood news, trendy news, upasana, viral news