మళ్ళీ అదే తప్పు చేస్తున్న శృతి హాసన్.. యధ తండ్రి తధా బిడ్డ.. పోలికలు ఎక్కడికిపోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు – పెళ్లిళ్లు – ఎఫైర్లు – డేటింగులు – విడాకులు ఎంత కామన్ గా కనిపిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హిట్ కొట్టని హీరో హీరోయిన్లు ఉన్నారేమో కానీ ఇలా రూమర్స్ క్రియేట్ చేసుకోకుండా లవ్ లో పడకుండా ఉన్న జంటలు ఇండస్ట్రీలో లేరు . ఎటువంటి ముద్దుగుమ్మ అయినా సరే ఇలాంటి రూమర్స్ కి ఇలాంటి మాయలకి పడిపోవాల్సిందే . కాగా అలాంటి మాయలు చేసి ఎంతోమంది హీరోయిన్స్ తమ కెరియర్ లో కోలుకోలేని తప్పులు చేశారు. అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శృతిహాసన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Shruti Haasan, boyfriend Santanu Hazarika already MARRIED? Latter REVEALS  surprising details

అంతేకాదు మనకు తెలిసిందే శృతిహాసన్ .. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్లేస్ ను అందుకుంది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా వ్యక్తిగత కారణంగా తీసుకున్న నిర్ణయాలు బోల్తా కొట్టడంతో అమ్మడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది .

Shruti Haasan and Santanu Hazarika are head over heels in love in the  latest photo

మరీ ముఖ్యంగా ఆమె ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ విషయంలో మోసపోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఇప్పటికే అమ్మడు ఎంతోమంది హీరోలతో ఎఫైర్ నడిపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు ఆమె మనసుకు నచ్చితే ఎలాంటి వాడితో అయినా డేటింగ్ చేసేస్తుంది. ప్రెసెంట్ ఆమె డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ చేస్తుంది . ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

We are married..." - Shruti Haasan's boyfriend Santanu Hazarika reveals -  Tamil News - IndiaGlitz.com

వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి . కాగా ఇదే క్రమంలో శృతిహాసన్ అతడితో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయాలి అంటూ భావిస్తుందట . “పెళ్లి అనేది పక్కవారి కోసమే ..మన మనసులు కలిసినప్పుడు.. పక్కవారితో మనకు అనవసరం. మేము భార్యాభర్తలుగా ఉంటున్నాం.. అది పక్కవాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు” అంటూ పెళ్లి చేసుకోకుండానే సంతాన హాజరుకాతో బిడ్డను కనడానికి కూడా సిద్ధపడుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో గతంలో తండ్రి చేసిన తప్పులే ఇప్పుడు కూతురు చేస్తుంది తప్పేముంది అంటూ కమలహాసన్ కూడా ఈ మేటర్ లోకి లాగి మరి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోని శృతిహాసన్ కమలహాసన్ పేర్లు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Tags: film news, intresting news, latest news, latest viral news, social media, social media post, sruthihassan, Star Heroine, tdp, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news, ycp