పెద్ద పెద్ద కళ్ళు ఉన్న అనుపమ కి అది మాత్రం చిన్నదా..? అందుకే స్టార్ హీరోలు ఆఫర్స్ ఇవ్వట్లేదా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్క సినిమా హిట్ అయితేనే నానహంగామ చేస్తూ ఉంటారు ఆ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ లు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఓ సినిమాలో నటించి హిట్ అయిన స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో.. పలు ఈవెంట్స్ లో ..ప్రైవేట్ ఫంక్షన్ లో ..ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్ మాత్రం బయట ఎక్కడా కనిపించట్లేదు .

Shatamanam Bhavati Songs Download: Shatamanam Bhavati Telugu Movie MP3  Songs Online Free on Gaana.com

అరాకొరా ఫోటోషూట్లు చేస్తూ టైంపాస్ చేస్తుందే కానీ ఇప్పటివరకు చెప్పుకోతగ్గ పెద్ద ప్రాజెక్టులో సైన్ చేయలేదు. ఈ క్రమంలోనే ఎందుకు అనుపమ పరమేశ్వరన్ కి మన తెలుగు హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు అంటూ ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ బాడీ వైజ్ ఫిజిక్ వైజ్ ఓకే అని.. ట్రెడిషనల్ గా ఉంటుంది అని.. కానీ హైట్ వైస్ మన తెలుగు హీరోలకి మ్యాచ్ అవ్వదని.. అనుపమ పరమేశ్వరన్ చాలా పొట్టిగా ఉంటుందని.. ఇప్పటివరకు మనం చూసిన పిక్స్ లో అంతా ఆమె హై హీల్స్ వేసుకొని మెయింటైన్ చేసింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

 

18 Pages (2022) - IMDb

అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్ తెలుగు హీరోలకి ఇష్టం లేదని .. ఆమె చూడడానికి చాలా ట్రెడిషనల్ గా పద్ధతిగా ఉంటుంది ..అలా చేసిన జనాలకు ఎబ్బేట్టుగా ఉంటుందే తప్పిస్తే ..ఎక్కడ ఆ ఫీలింగ్ కలగ చేయలేదని.. ఈ క్రమంలోనే స్టార్ హీరో లు ఆమెకు ఆఫర్ ఇవ్వడం లేదు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు . పాపం హిట్టు కొట్టిన పుణ్యమే లేదు ..పెద్ద పెద్ద కళ్ళు ఉన్న అనుపమకు హైట్ తక్కువగా ఉండడంతో ఇలాంటి సిచువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ జాలిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

Butterfly Review: This attempted thriller is an assault on one's senses

Tags: Anupama Parameswaran, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news