పెళ్లికి ముందే శోభనం చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే…?

ఒక‌ప్పుడు పెళ్లి త‌ర‌వాత‌నే క‌లుసుకునేవారు. కానీ ప్ర‌స్తుతం కాలం మారిపోయింది. పెళ్లికి మందే జంట‌లు క‌లిసి ఉంటున్నాయి. ఆ త‌ర‌వాత న‌చ్చితే పెళ్లి చేసుకోవ‌డం లేదంటే బ్రేక‌ప్ చెప్పుకుని విడిపోవ‌డం చేస్తు్న్నారు. ఇక ఎక్కువ‌గా సెల‌బ్రెటీలు డేటింగ్ లో ఉన్నారంటూ వార్త‌లు వస్తుంటాయి. దానికి కార‌ణం చాలా మంది సెల‌బ్రెటీలు డేటింగ్ లో ఉండి ఆ త‌ర‌వాత ఒక్క‌టైనవారే. అలా పెళ్లికి ముందే డేటింగ్ చేసిన హీరోహీరోయిన్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ రేణూదేశాయ్ తో బ‌ద్రి సినిమాలో క‌లిసి న‌టించారు.

Shriya Saran gets a filthy remark on her Insta Live; hubby Andrei Koscheev reacts

 

 

ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టంతో క‌లిసి డేటింగ్ చేశారు. అకీరా నంద‌న్ పుట్టిన త‌రవాత రేణూ ప‌వ‌న్ పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా విడాకులు తీసుకున్న జంట చైతూ స‌మంత కూడా పెళ్లికి ముందు డేటింగ్ లో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ పెళ్లి చేసుకుని చివ‌ర‌కు విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నయ‌న‌తార విగ్నేష్ శివ‌న్ జంట కూడా పెళ్లికి ముందు కొన్నేళ్లు డేటింగ్ లో ఉన్నారు.

Samantha's father shares wedding pics with ex-hubby Naga Chaitanya, says 'there was a story...' | People News | Zee News

ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని స‌రోగ‌సి విధానం ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌మిళ న‌టుడు క‌మ‌ల్ హాసన్ ఒక‌ప్పుడే డేటింగ్ క‌ల్చ‌ర్ ను పాటించేవాడు. క‌మ‌ల్ హాసన్ పెళ్లికి ముందే సారిక హాస‌న్ తో డేటింగ్ చేశాడు. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రు కూతుళ్లు పుట్టిన త‌ర‌వాత సారిక క‌మ‌ల్ విడిపోయారు. అతిలోక‌సుంద‌రి శ్రీదేవి నిర్మాత బోనీక‌పూర్ తో పెళ్లికి ముందే డేటింగ్ చేశారు. ఆ త‌ర‌వాతనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.

When Mona Kapoor, Boney Kapoor's first wife opened up about the time when he left her and children for Sridevi | Catch News

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ అలియా భ‌ట్ త‌న భ‌ర్త రన్బీర్ క‌పూర్ తో పెళ్లికి ముందు డేటింగ్ చేసింది. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. అదే విధంగా క‌త్రీనా కైఫ్ కూడా పెళ్లికి ముందు విక్కి కౌష‌ల్ తో డేటింగ్ చేసింది. డేటింగ్ త‌ర‌వాత ఇద్ద‌రికీ న‌చ్చ‌డంతోనే పెళ్లి చేసుకుంది. వీరితో పాటూ శ్రీయ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రికొంత‌మంది స్టార్స్ కూడా పెళ్లికి ముందు డేటింగ్ లో చేశారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news