ఇండియ‌న్ 2 కాజ‌ల్ బికినీ ర‌చ్చ‌… పెళ్ల‌య్యాక కూడా ఇంతలా చూపించేస్తోందా..!

చందమామ కాజల్ అగర్వాల్ అమ్మ అయినా ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. కరోనా టైంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ఆచార్య సినిమాలో నటించే అవకాశం కాజల్‌కు వచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. తల్లి అయినా కూడా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదు. చిన్నపాటి గ్యాప్ తో ఆమె వెండితెరపై తిరిగి రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది.

Kajal Aggarwal treats fans with photo in hot black bikini, has fun inside  swimming pool

అలాగే పెళ్లికి ముందే కమిట్ అయిన కమలహాసన్ శంకర్ ఇండియన్ 2 లో కూడా ఆమె హీరోయిన్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్లో కాజల్ కూడా పాల్గొంది. అయితే ఈ షెడ్యూల్లో కాజల్ బికినీతో రచ్చ చేసింది అన్న విషయం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. కాజల్ – కమలహాసన్ తో కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించిందట‌.

kajal agarwal hot bikini photos Shop The Best Discounts Online - OFF 63%

 

అందులో లిప్ కిస్ తో పాటు, బికినీలోనూ దర్శనమిచ్చిందని తెలుస్తోంది. హీరోయిన్ల అందాలను హైలెట్ చేయడంలో శంకర్ తక్కువోడేం కాదు. డిజైనర్ దుస్తుల్లో కావలసిన మసాలాని దట్టించడం ఆయన స్పెషాలిటీ. ఈ క్రమంలోనే శంకర్ టేస్ట్ కు అనుగుణంగా కాజల్ తన అంద చందాలను బాగానే చూపించిందని తెలుస్తోంది. కాజల్ గతంలోనూ పలు సినిమాలలో బికినీతో రచ్చ చేసింది.

Kajal Aggarwal Hot Bikini Show for Producers? See Photos

అయితే పెళ్లి అయిన తర్వాత అందులోను తల్లిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత బికినీ వేయటం మాత్రం కాస్త ఆసక్తికరం అనుకోవాలి. శంకర్ కోరిక మేరకే ఆమె కాదనలేక బికినీ వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లి అయ్యాక కాజల్ ముఖంతో పాటు శరీరంలో రకరకాల మార్పులు వచ్చాయి. మరి ఈ ముదురు ముద్దుగుమ్మ కొత్త బికినీ అందాలు ఎలా ఉంటాయో ? సినిమా రిలీజ్ అయ్యాక తేలిపోనుంది.

Tags: film news, filmy updates, intresting news, Kajal Agarwal, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news