జిప్ ఓపెన్ చేసి మ‌రీ ఆ పార్ట్ చూపిస్తోన్న మృణాల్‌… కింద చూసుకున్నోడికి చూసుకున్నంత క‌నిపిస్తోందిగా..!

టాలీవుడ్‌లో సీతారామం సినిమాతో ఒక్క‌సారిగా ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాగూర్‌. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్ట‌డంతో ఒక్క‌సారిగా యూత్‌లో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. మొద‌టి సినిమాతో సంప్ర‌దాయ పాత్ర‌లో న‌టించ‌డంతో ఇటు మ‌హిళ‌ల్లోనూ, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ ఆమెకు మంచి పాపులారిటీ వ‌చ్చింది. చాలా మంది మా సీత అంటూ పొగ‌డ్త‌లు కురిపించేశారు.

అయితే ప‌ద్ధ‌తిగా, సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉంటే ఛాన్సులు రావ‌నుకుందో ఏమోగాని ఆమె అందాల ఆర‌బోత‌లో గేట్లు ఎత్తేసింది. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫొటో షూట్ల‌తో దుమ్ము రేపేస్తోంది. అస‌లు అన్నీ విప్పీ మ‌రీ అందాలు చూపించేస్తోంది. పైగా చూసుకున్నోడికి చూసుకున్నంత నేను చూపిస్తా.. మీరు ఇష్టం వ‌చ్చిన‌ట్టు చూసుకోండ‌న్న‌ట్టుగా రెచ్చిపోతోంది.

తాజాగా ల‌వ్ స్టోరీస్ 2 సినిమా కోసం హాట్ ఫొటో షూట్‌తో రెచ్చిపోతోంది. ఇందులో న‌టించిన భామ‌లు అంద‌రూ ఫొటో షూట్లు చేశారు. అలాగే ఇందులో ఉన్న ఏడుగురు హీరోయిన్లు ఏడు వండ‌ర్స్ అనేలా లైఫ్ స్టైల్ ఏషియా ఇండియా మ్యాగ‌జైన్ కోసం ఘాటుగా పోజులు ఇచ్చారు. ఈ ఏడుగురు అందాల భామ‌ల్లో మృణాల్ ఠాగూర్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది.

బ్లాక్ టాప్ టు బాట‌మ్ డ్రెస్ వేసుకుని.. ప్ర‌త్యేకించి ఎద అందాలు క‌నిపించేలా జిప్ ఓపెన్ చేసి మ‌రీ చూపిస్తోంది. అది చూసిన నెటిజ‌న్లు అస‌లు సీతారామం సినిమాలో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన సీత ఈమేనా ? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా అవ‌కాశాల విష‌యంలో మృణాల్ ఎంత‌కైనా తెగిస్తాన‌న్న సిగ్న‌ల్స్ అయితే ఇచ్చేసింది.

Tags: celebrities news, latest cover page, latest film news, latest filmy updates, latest news, Mrunal Thakur, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news