అమ్మ దీనమ్మ.. ఆ కండీషన్ పెట్టి తారక్ సినిమాను ఓకే చేసిందా..? అమ్మనే మించిపోయిన ముదురు టెంక ఇది..!!

వాట్ ..అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 కి అలాంటి కండిషన్ పెట్టి ఓకే చేసిందా..? వామ్మో ఇది అమ్మని మించిపోయే టైప్.. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ఇన్నాళ్లు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందా ..? ఎప్పుడెప్పుడు అలాంటి గుడ్ న్యూస్ వింటామా..? అంటూ వేయి కళ్లతో వెయిట్ చేసిన అభిమానులకు .. రీసెంట్ గానే నందమూరి హీరో గుడ్ న్యూస్ అందజేశాడు.

ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించి .. దానికి సంబంధించిన పిక్స్ ను, విజువల్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి కపూర్ .. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్రీన్ కలర్ శారీలో చూడడానికి చాలా చక్కగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే గోవాలో స్టార్ట్ కాబోయే సెకండ్ షెడ్యూల్లో సినిమాల్లో భాగం కానున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో జాన్వికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి జాన్వీ కపూర్ ఈ సినిమాలో సైన్ చేసేందుకు ఏకంగా కొరటాల శివతో క్రేజీ డీల్ మాట్లాడుకుందట. కేవలం ఎన్టీఆర్ తో నటించే ఈ సినిమానే కాదు.. కొరటాల శివ తరువాత తెరకెక్కించబోయే హీరోతో సైతం ఆమె హీరోయిన్ గా ఉండాలి అనేటట్లుగా మాట్లాడుకొని మాట తీసుకుని హీరోయిన్గా అగ్రిమెంట్ పై సైన్ చేసిందట .

ఈ విషయంలో బోనీకపూర్ పెద్ద పాత్ర వహించినట్లు తెలుస్తుంది. ఇలాంటి టైం లోనే నందమూరి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జాన్వి ఇప్పుడు తెలుగులో పాగ వేయడానికి ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. అంతేకాదు గతంలో శ్రీదేవి కూడా టాలీవుడ్ హీరోల విషయంలో ఇలానే చేసిందని.. అమ్మ వంతు అయిపోయిందని,, ఇప్పుడు కూతురు వంతు వచ్చింది అంటూ సెటైర్లు పేలుస్తున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ntr, NTR30, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news