సమంత కూడా క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిందా..? ఆ స్టార్ డైరెక్టర్ పక్కలోకి రమ్మన్నాడా..?

Samantha Debut in Malayalam Romance with Star Hero Dulquer Salman

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎంత సర్వసాధారణమో మనందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా కనిపిస్తుంది . ఒకప్పుడు క్యాస్టింగ్ పేరు చెప్తే జనాలు గజగజ వలిగిపోయేవారు . అయితే ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు . సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్లాలంటే కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే అనేంతలా దారుణంగా తయారైపోయింది పరిస్థితి .

కాగా ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్టీ సంపాదించుకున్న సమంత కూడా కెరియర్ స్టార్టింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరిట సఫర్ అయ్యిందట. సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేయడం ప్రారంభించింది . ఆ టైంలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి చిన్న చిన్న యాడ్స్ ద్వారా ట్రై చేసిందట . అయితే అప్పట్లోనే సమంత ని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో స్టార్ట్ డైరెక్టర్ తన కోరిక తీర్చమన్నాడు అని ..అయితే మొదటి నుంచి చాలా కమిట్మెంట్ గల సమంత అలాంటి వాటికి ఒప్పుకోలేదని ..ఆ తర్వాత మళ్లీ చదువు మోడలింగ్లో బిజీ అయిన సమంతకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నే పిలిచి మరి అవకాసం ఇచ్చారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఎవరైతే తనని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో బాధపెట్టారో.. అదే డైరెక్టర్ మళ్ళీ ఆమె వద్దకు వచ్చి మేడమ్ మేడమ్ అంటూ కథ వివరించారట . ఇదే విషయాన్ని సమంత తన ఫ్రెండ్స్ కి చెప్పాడం.. అప్పట్లో కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మొత్తానికి సమంత ఎంత మొండి గల అమ్మాయి అని చెప్పడానికి ఇది చాలు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రెసెంట్ సమంత నటించిన ఖుషి – సిటాడిల్ వెబ్ సిరీస్ లు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి..!!

Tags: filmy news, filmy updates, intresting news, latest film updates, latest updates, latest viral news, popular news, Samantha, social media, Star hero, telugu news, tollywood news, trendy news, viral news