ఓ సినిమా షూటింగ్ టైంలో స్టార్ హీరో హీరోయిన్లు ప్రేమలో పడడం .. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది . అయితే ఈ మధ్యకాలంలో అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడాకులు తీసుకోవడం కూడా ట్రెండింగ్ గా మారింది . అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్ తమ ప్రేమ వ్యవహారాల్లో విఫలమైన విషయం చాలా కొద్దిమందికే తెలుసు . ఆలిస్ట్ లోకి వస్తుంది ఈ స్టార్ హీరోయిన్ .
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అంతేకాదు ఈ హీరోయిన్ తెలుగింటి కోడలు అవ్వాలని చాలా ఆశపడిందట . మెగాస్టార్ చిరంజీవి కోడలుగా పిలిపించుకోవడానికి నానా తిప్పలు పడింది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతే కాదు రామ్ చరణ్ తో ఒక సినిమాలో కలిసి నటించిన ఈ బ్యూటీ ఆ టైంలోనే ఆయనతో రాసుకొని పూసుకుని తిరిగి ..వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా మీడియాలో వార్తలు పుట్టించేలా నడుచుకునిందట.
అప్పట్లో చరణ్ కు ఆ హీరోయిన్ కి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ కూడా ప్రచారం జరిగింది . అప్పటికే పెళ్ళి అయిపోయిన చరణ్..ఇంతలా ఎందుకు ఆమెతో మూవ్ అవుతున్నాడు..? అన్న కామెంట్లు మెగా ఫాన్స్ ను హార్ట్ చేశాయి. అయితే అదంతా కావాలని ఆ హీరోయిన్ వేసిన ప్లాన్ అంటూ ఆ తర్వాత బట్టబయలు అయిపోయింది . దీంతో తెలుగు ఇండస్ట్రీ వదిలి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ స్టార్ నిర్మాతను బుట్టలో వేసేసుకుంది .
త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి కూడా జరగబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఈ హీరోయిన్ అలాంటి టైపా ..? అంటూ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఆ నిర్మాతను పెళ్లి చేసుకున్న మరొక కుర్రాడు దొరికితే వెళ్ళిపోతుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..?