బాలయ్య – ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో ఆగిపోయిన సినిమా… షాకింగ్ రీజ‌న్‌…!

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగాడు. చిత్రం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు కూడా హిట్స్ కావడంతో హ్యాట్రిక్ హీరో బిరుదు సంపాదించుకున్నాడు. ఉద‌య్‌కిర‌ణ్ నీ స్నేహం, లవ్‌టుడే, అవునన్నా కాదన్నా, శ్రీరామ్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

ఇలా వరస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న ఉద‌య్ కిరణ్ కెరీర్ ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులు అయ్యింది. స‌డెన్‌గా వరుస ఫ్లాప్స్ రావడం, కుటుంబ సమస్యల కారణంతో రేసులో వెన‌క‌ప‌డిపోయాడు. దీనికి తోడు చిరు పెద్ద కుమార్తె సుస్మిత‌తో ఉద‌య్‌కిర‌ణ్‌కు ఎంగేజ్మెంట్ జ‌రిగి క్యాన్సిల్ కావ‌డంతో మానసికంగా కృంగిపోయాడు.

ఆ త‌ర్వాత విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. త‌ర్వాత చేసిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో మాన‌సిక కుంగుబాటుతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ వార్త అప్పట్లో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్‌కే కాక సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఎంతో బాధించింది. ఉదయ్ కిరణ్ – బాలకృష్ణతో కలిసి సినిమా షూటింగ్ టైంలో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

దీంతో ఉదయ్ కిరణ్ – బాలకృష్ణ కలిసి ఏ సినిమాలో నటించారనే ఆసక్తి ఆడియన్స్‌లో బాగా పెరిగింది. ఇంతకీ ఆ సినిమా ఎంటో..? ఒక‌సారి చూద్దాం. బాలకృష్ణ హీరోగా నటించిన న‌ర్త‌న‌శాల‌. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ అభిమన్యుడు పాత్రలో నటించారు. ఈ సినిమా హీరోయిన్ గా సౌందర్య నటించింది.. ఫ్లైట్ యాక్సిడెంట్లో సౌంద‌ర్య‌ హఠాత్ మరణంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

అయితే క‌రోనా టైంలో ఈ సినిమా షూటింగ్ జ‌రిగిన పార్ట్‌ను ఎడిట్ చేసి 20 నిమిషాల‌ను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ ఓటీటీ రిలీజ్ మొత్తాన్ని బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి కోసం ఖ‌ర్చు చేశారు.