ట‌వ‌ల్ క‌ట్టుకుని చూపిస్తూ విష్ణుప్రియ డ్యాన్స్‌.. పొర‌పాటున ఊడితే ద‌ర్శ‌న‌మే ( వీడియో)

టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీ బిజీగా ఉండే విష్ణు ప్రియ ఇటీవల వెండితెరపై కూడా కనిపిస్తోంది. వెండితెర‌పై కూడా విష్ణుప్రియ‌కు మామూలు ఫాలోయింగ్ లేదు. సోషల్ మీడియాలో రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు దిగుతూ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతులు పోగొడుతోంది.

విష్ణు ప్రియ పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలకు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు లైకులు కామెంట్లు వర్షం కురుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా హాట్ లుక్‌తో టవల్‌ కట్టుకుని దర్శనం ఇచ్చింది.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

స్నానం చేసేముందు టవల్ కట్టుకున్నట్టుగా ఆమె ఉంది. ఆమె కింద టవల్ కట్టుకుని డ్యాన్స్ తో ఇరగదీసేసింది. ఈ లుక్ లో విష్ణు ప్రియ అందాలు చాలా హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. నువ్వు కావాలయ్యా అనే పాటకి ఈ అందాల బ్యూటీ రెచ్చిపోయి మంచి ఎనర్జిటిక్‌గా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే నెటిజన్లు విష్ణు ప్రియ పోస్ట్ చేసిన వీడియో పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పొర‌పాటున నువ్వు క‌ట్టుకున్న ఆ ట‌వ‌ల్ జారితే నీది మొత్తం మాకు ద‌ర్శ‌నం అయ్యేదిగా అమ్మో అంటూ కామెంట్లు పెడుతున్నారు.