పొట్టి నిక్క‌ర్లో స‌మంత థైస్ అందాల అరాచ‌కం… ఏం ఊపుతోందిరా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్యామ్‌ ఇటీవల విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో తర్వాత బాలీవుడ్ సిటాడెల్‌ వెబ్ సిరీస్ లో నటించి షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇండోనేషియా బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేసిన సమంత ప్రస్తుతం ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసే పనిలో పడింది.

అమెరికా వెళ్లి మయోసైటీస్ వ్యాధికి చికిత్స చేయించుకోవాల‌ని డిసైడ్ అయిన సమంత ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటోంది. ఆమె అమెరికా వెళ్లే లోపు ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం బాలిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ మూడ్‌లో ఉంది. ఆమె తన ప్రతి మూమెంట్‌ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుంది.

ఇటీవల సమంత తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత తన ఫ్రెండ్ తో కలిసి పొట్టు నిక్కర్ వేసుకుని డాన్స్ చేసింది. థైస్ షో చేస్తూ సమంత చేసిన డాన్స్ కుర్ర కారుకు పండగ చేసింది. ఆమె ఎగురుతూ డాన్స్ చేస్తుంటే ఆమె అందాలను ఆస్వాదిస్తూ కుర్ర కారు ఎంజాయ్ చేస్తున్నారు.

సమంత ఏది చేసినా నెగిటివ్‌గా ట్రోల్స్ చేసే వారు కూడా ఉన్నారు. అలా కొంతమంది పొట్టి నిక్కర్ వేసుకుని అంతగా ఎగురుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సిగ్గు లేదా ? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన లైఫ్‌ను పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)