చరణ్ పెళ్లిలో ఆ తప్పు..ఇప్పటికి కుమిలి కుమిలి ఏడుస్తున్న సురేఖ.. అంతలా బాధపడ్డారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ తన ఫ్రెండ్ అయినా ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మెగా వారసుడికి ఎలాంటి భార్యను తీసుకో రాకపోతున్నాడు ..? మెగా ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలు కాబోతుంది ..? అంటూ తెలుగు రాష్ట్రాలలో ఉండే జనులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు . వాళ్ళందరి సస్పెన్స్ కి బ్రేక్ చేస్తూ ఉపాసన ని పెళ్లి చేసుకోబోతున్నట్లు రామ్ చరణ్ అఫీషియల్ గా ప్రకటించారు .

అయితే అప్పట్లో ఉపాసన ఫిజిక్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. చూడడానికి అక్క లా ఉంది అంటూ ట్రోల్ చేశారు . అయితే వాటిని తిప్పికొడుతూ ఉపాసన తర్వాత స్లిమ్ గా మారి .. చరణ్ కి ది పర్ఫెక్ట్ జోడి అంటూ ప్రూవ్ చేసుకుంది . అయితే చాలామందికి తెలియని విషయం ఉపాసన చరణ్ కన్నా పెద్దది ..చరణ్ ఉపాసన కన్నా రెండేళ్లు చిన్నవాడు. ఈ విషయం చాలామంది అభిమానులకి తెలియదు . అయితే చరణ్ – ఉపాసన గురించి ఇంట్లో చెప్పగానే మొదట సురేఖ పాయింట్ అవుట్ చేసింది ఈ విషయం కారణంగానే అంటూ తెలుస్తుంది .

కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసిన సురేఖ ముఖంలో మాత్రం ఆనందం లేదు . దానికి మెయిన్ రీజన్ ఉపాసన .. చరణ్ కన్నా పెద్దది కావడం అప్పట్లో బంధువులు ఆమెను సూటి పోటీ మాటలతో హింసించడమే అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఇప్పటికి ఉపాసన కి సురేఖకి మధ్య చిన్న చిన్న వార్ లు జరుగుతూ ఉంటాయని.. కానీ అవి సోషల్ మీడియాలో అవి బయటకు కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . త్వరలోనే ఉపాసన మెగా వారసుడికి జన్మనివ్వబోతుంది. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది..!!

Tags: chiranjeevi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, Surekha, telugu news, Tollywood, trendy news, viral news