మనం రోజు వాడే వస్తువుల్లో కొన్ని తేడాలు గుర్తిస్తాం. కానీ మనం రోజు వేసుకునే దుస్తుల్లోనూ ఏదో ఒక ట్విస్ట్ తప్పకుండా ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైనా అమ్మాయిలు షర్ట్, అబ్బాయిలు షర్ట్ గమనించారా? అమ్మాయిలు షర్ట్ బటన్స్ ఎడమవైపు ఉంటాయి, అబ్బాయిలు షర్ట్ బటన్స్ కుడివైపు ఉంటాయి, ఎందుకో తెలుసా.? పూర్వం మరోపియన్ మహిళలు దుస్తులు ధరించిన విధానాన్ని అనుసరించి అలా బట్టలు ఉండే విధానంలో మార్పులు వచ్చాయని తెలుస్తుంది.
అయితే అప్పట్లో శ్రీమంతులు ఎక్కువగా బటన్స్ ఉండే దుస్తులను వేసుకునే వారట. వారి బట్టలు నీ పని వాళ్లు వాష్ చేసేవారట. వారికి బటన్స్ పెట్టాలంటే సావికులకు అనుగుణంగా ఉండేలా ఆడవారు ధరించే బట్టలకు ఎడమవైపు అమర్చేవారట. అలా మహిళ ల షర్ట్ కు ఎడమవైపు బటన్స్ అమర్చారు. ఇదే కాకుండా చాలా మంది మహిళలు తమ బిడ్డకు పాలు ఇచ్చేందుకు బిడ్డను ఎడమ చేతిలో పెట్టుకుని ఇస్తారని అందుకని ఆడవారి ఎడమవైపు బటన్స్ పెట్టారట.
అలాగే అప్పట్లో మగవారు ఎక్కువగా సైన్యం లో పనిచేసేవారు. సైనికులు ఎక్కువగా ఆయుధాలను కూడా చేతితో వాడుతారు కాబట్టి దుస్తులకు బట్టన్లు కూడా వైపున నిర్మించడం వల్ల ఎడమ చేతితో అన్బటన్ చేయడం వంటివి సులభంగా చేయొచ్చు. అలా మగవారికి కుడివైపు బటన్స్లు పెట్టారు.