భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మార్కెట్లో కూరగాయలు కొనుగోలు కోసం వచ్చేవారు చాలామంది ఉంటారు. అలాగే దొంగతనం చేయడానికి కూడా చాలామంది వస్తారు. వ్యక్తితో కలిసి ఓ మహిళ చేతివాటం చూపించింది. మరో మహిళ పర్సులోని సెల్ఫోన్ తో పాటు 5 వేలకు ఉన్న ఉంగరాలను కూడా దొంగలించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలు చూశారు.
ఆలస్యంగా గుర్తించిన వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. దొంగతనం చేసిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూపర్ మార్కెట్ విభేదం కొనుగోలుకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజుల్లో దొంగలు ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్లు ప్రాణం తీయడానికైనా తెగిస్తారు. కాబట్టి ఏ మార్కెట్లో అయినా తెలియని వారిని నమ్మకండి, అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి.