నాతో ప‌డుకుంటావా… సినిమా ఛాన్స్ ఇస్తా… ఇలియానాకు టాలీవుడ్ స్టార్ హీరో ఆఫ‌ర్‌..!

ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న పెళ్లి కాకముందే తల్లి అవుతున్నానని చెప్పి షాక్ ఇచ్చిన ఈమె నిన్న ఏకంగా బేబీ బంప్ తో కనిపించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈమె తల్లి కావడానికి కారణం ఎవరు అన్న విషయంపై ప్రతి ఒక్కరు తెగ కామెంట్లు చేస్తున్నారు.

HOt ileana : r/IndianActressx

పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమంటూ ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇలియానాకు సంబంధించిన మరొక వార్త ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఎవరో ఒకరి మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Ileana D'Cruz Looks Sexy in a Black Bikini and Sarong in This New Batch of  Pictures | 🎥 LatestLY

ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తమకు కూడా కొత్తలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ ఒక మాట చెప్పి ఇండస్ట్రీ మీద జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. అయితే ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరింది.. బాలీవుడ్ లోకి వెళ్లిన ఈమె తర్వాత తెలుగు సినిమాలను చిన్నచూపు చూస్తూ కొన్ని సందర్భాలలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏకంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Ileana D'Cruz's HOT Outfits For Pagalpanti Promotions Can Be Your Next  Party Attire!

అప్పట్లో సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది అగ్ర హీరోలు నేరుగానే తనతో పడుకుంటావా అని అడుగుతారని ఇలియానా హాట్ బాంబు పేల్చింది . కొందరు అగ్ర నిర్మాతలు, హీరోలు తమ కోరికలు తీర్చకపోతే ఎవరికి అవకాశాలు ఇవ్వమని హెచ్చరిస్తున్నారు అని కూడా ఆమె కామెంట్లు చేసింది. ఇకపోతే ఇలియానా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.