ఛీ ఛీ..అమ్మ అయ్యాక కూడా అలాంటి పనులు చేస్తున్న భూమిక..? ఇదేం పోయే కాలం తల్లి నీకు..?

భూమిక చావ్లా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో ఈమె పేరు సంచలనం. వరస విజయాలకు తోడు సంచలన పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు కంటే ముందే హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది భూమిక. చాలా తక్కువ సమయంలోనే ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించింది భూమిక.

Bhumika Chawla : ఆ హీరో ఛాన్స్ ఇస్తాడని సంవత్సరం ఎదురుచూశా..

2007లో భరత్ ఠాకూర్‌ను పెళ్ళి చేసుకుంది భూమిక. ఆ త‌ర్వాత సినిమాల‌కు కొంత కాలం దూరంగా ఉంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఎంసీఏ, రూలర్, సవ్యసాచి, సీటీమార్, సీతా రామం త‌దిత‌ర చిత్రాల్లో ఈమె కీల‌క పాత్ర‌ల్లో మెరిసింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది బీజీగా ఉంది. రీసెంట్ గా బాలీవుడ్ లో విడుద‌లైన `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్`సినిమాలో మెరిసింది. వెంకటేష్ సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో భూమిక వెంకటేష్ భార్య పాత్రలో నటించింది.

Bhumika Husband: భూమిక భ‌ర్త ఎవ‌రు.. అత‌డి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది! - PakkaFilmy

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమిక యువ హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పేంటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నటువంటి భూమిక ఇలా కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పేంటి ? అంటూ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మ‌రాయి.

Bhumika Chawla : తరగని అందం.. తిరుగులేని వయ్యారం అందాల భూమిక లేటెస్ట్ ఫొటోస్.. | Actress bhumika chawla latest photos goes viral in social media | TV9 Telugu

 

ఆ ఇంటర్వ్యూలో భూమిక.. మలైకా- అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ బంధాన్ని ఎందుకు ?ఒప్పుకోవటం లేదు అంటూ.. వారిని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇక్కడ మగవారికి ఒక న్యాయం ఆడవాళ్లకు మరో న్యాయమా అంటూ నేటిజన్లపై మండిపడింది.

Tollywood Actress bhumika chawla looks graceful and elegant in this pictures | - Actressbhumika, Bhumika Chawla, Bhumikachawla

దీంతో భూమిక చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.. కొందరు ఆమెపై ఓ బిడ్డకు తల్లి అయ్యాక కూడా ఈమే యంగ్ హీరోలతో రొమాన్స్ చేయాలని ఆశ పడుతుందంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా భూమిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.